కదిరి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కదిరి
—  మండలం  —
అనంతపురం పటములో కదిరి మండలం స్థానం
అనంతపురం పటములో కదిరి మండలం స్థానం
కదిరి is located in Andhra Pradesh
కదిరి
కదిరి
ఆంధ్రప్రదేశ్ పటంలో కదిరి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°07′N 78°10′E / 14.12°N 78.17°E / 14.12; 78.17
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం కదిరి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,08,222
 - పురుషులు 54,943
 - స్త్రీలు 53,279
అక్షరాస్యత (2001)
 - మొత్తం 59.29%
 - పురుషులు 71.88%
 - స్త్రీలు 46.26%
పిన్‌కోడ్ 515591

కదిరి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మండలం.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. కటారుపల్లి
 2. వర్రావాండ్లపల్లి
 3. పట్నం
 4. కాలసముద్రం
 5. చిప్పలమడుగు
 6. యెర్రదొడ్డి
 7. కదిరికుంట్లపల్లె
 8. ఆలంపూర్
 9. పందులకుంట
 10. చలమకుంటపల్లె
 11. కదిరి (గ్రామీణ)
 12. కొండమనాయనిపాలెం
 13. ముత్యాలచెరువు
 14. యెగువపల్లె
 15. కదిరి బ్రాహ్మణపల్లె
 16. బత్తలపల్లె
 17. కౌలెపల్లె
 18. మొతుకపల్లె

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]