అమరాపురం మండలం
Jump to navigation
Jump to search
అమరాపురం | |
— మండలం — | |
అనంతపురం పటములో అమరాపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో అమరాపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°08′00″N 76°59′00″E / 14.1333°N 76.9833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండల కేంద్రం | అమరాపురం |
గ్రామాలు | 8 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 55,771 |
- పురుషులు | 27,997 |
- స్త్రీలు | 27,774 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.86% |
- పురుషులు | 63.18% |
- స్త్రీలు | 38.11% |
పిన్కోడ్ | 515 281 |
అమరాపురం (ఆంగ్లం: Amarapuram), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలం. కర్ణాటక సరిహద్దున ఉన్న మండలం ఇది. పూర్తి గ్రామీణ ప్రాంతం ఉన్న మండలం ఇది.
ఈ మండలం లోని తమ్మడేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం గోడపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చెరిపేసి వైకాపా పార్టీకి చెందిన రంగులు వెయ్యడంతో వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రంగులను తిరిగి త్రివర్ణ పతాకానికి మార్చింది.[1] 2019 అక్టోబరు, నవంబరుల్లో ఈ ఘటన జరిగింది.
మండలంలోని గ్రామాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 55,771 - పురుషులు 27,997 - స్త్రీలు 27,774
- 2001 - 2011 దశాబ్దిలో జనాభా 52,717 నుండి 5.79% పెరిగింది. జిల్లా జనాభా పెరుగుదల 12.1% కంటే ఇది బాగా తక్కువ.[2]
మూలాలు[మార్చు]
- ↑ "మళ్లీ జాతీయ పతాకం రంగులు". www.andhrajyothy.com. 2019-11-01. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.