నల్లమాడ మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°08′31″N 77°58′55″E / 14.142°N 77.982°ECoordinates: 14°08′31″N 77°58′55″E / 14.142°N 77.982°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | నల్లమాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 222 కి.మీ2 (86 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 41,376 |
• సాంద్రత | 190/కి.మీ2 (480/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 974 |
నల్లమాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 10 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం నల్లమాడ. తూర్పున కదిరి, ఈశాన్యాన ముదిగుబ్బ, ఉత్తరాన బుక్కపట్నం, పశ్చిమాన పుట్టపర్తి, దక్షిణాన ఓబులదేవరచెరువు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 41,376 - పురుషులు 20,963 - స్త్రీలు 20,413 [3]
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 39,152 నుండి 5.68% పెరిగి, 41,376 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%.ని
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- వేళ్లమద్ది
- బడవాండ్లపల్లి
- రెడ్డిపల్లి
- వంకరకుంట
- నల్లమాడ
- గోపేపల్లి
- చౌటకుంటపల్లి
- కురుమల
- దొన్నికోట
- పులగంపల్లి
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13010/1/Handbook%20of%20Statistics%20Ananthapuramu%20District%202016%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2822_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.