పుట్టపర్తి మండలం
Jump to navigation
Jump to search
పుట్టపర్తి | |
— మండలం — | |
అనంతపురం పటములో పుట్టపర్తి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పుట్టపర్తి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండల కేంద్రం | పుట్టపర్తి |
గ్రామాలు | 12 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,000 |
- పురుషులు | 29,954 |
- స్త్రీలు | 29,046 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.63% |
- పురుషులు | 68.96% |
- స్త్రీలు | 43.75% |
పిన్కోడ్ | 515134 |
పుట్టపర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండలంలో 12 గ్రామాలున్నాయి. పుట్టపర్తి ఈ మండలానికి కేంద్రం. తూర్పున నల్లమాడ, ఓబులదేవరచెరువు మండలాలు, ఉత్తరాన బుక్కపట్నం, పశ్చిమాన పెనుకొండ, దక్షిణాన గోరంట్ల మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 59,000 - పురుషులు 29,954 - స్త్రీలు 29,046
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కప్పల బండ
- జగరాజుపల్లె
- కోట్లపల్లె
- నిడిమామిడి
- పెదపల్లె
- బీడుపల్లె
- బ్రాహ్మణపల్లె
- పుట్టపర్తి
- యెనుమలపల్లె
- వెంగళమ్మచెరువు
- సతార్లపల్లె
- ఆమగొండపాలెం
జనాభా గణాంకాలు[మార్చు]
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 50,091 నుండి 17.79% పెరిగి 59,000 కు చేరుకుంది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%.[1]
మూలాలు[మార్చు]
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.