నల్లచెరువు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°59′13″N 78°11′13″E / 13.987°N 78.187°ECoordinates: 13°59′13″N 78°11′13″E / 13.987°N 78.187°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | నల్లచెరువు |
విస్తీర్ణం | |
• మొత్తం | 197 కి.మీ2 (76 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 31,036 |
• సాంద్రత | 160/కి.మీ2 (410/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 996 |
నల్లచెరువు మండలం (ఆంగ్లం: Nallacheruvu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం. మండలంలో 11 గ్రామాలున్నాయి. తూర్పున గాండ్లపెంట, ఉత్తరాన కదిరి, పశ్చిమాన ఆమడగూరు, దక్షిణాన తనకల్లు మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పంతులచెరువు
- అల్లుగుండు
- జోగన్నపేట
- ఎస్.ములకలపల్లి
- మద్దిమడుగు
- తవళంమర్రి
- ఊబిచర్ల
- కె.పూలకుంట
- నల్లచెరువు
- తలమర్లవాండ్లపల్లి
- ఓరువాయి
జనాభా గణాంకాలు[మార్చు]
2001 లో 30,186 ఉన్న మండల జనాభా 2.82% మాత్రమే పెరిగి 31,036 కు చేరింది. జిల్లా జనాభా పెరుగుదల (12.1%) కంటే ఇది బాగా తక్కువ. [3]
వార్తల్లో మండలం[మార్చు]
నల్లచెరువు మండల ఎమ్మార్వో కార్యాలయాన్ని వేలం వేసారు. ఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు సేకరించిన భూమికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించనందున కోర్టు రైతు పక్షాన తీర్పునిస్తూ ఈ ఆదేశాన్ని ఇచ్చింది. ఈ ఆదేశానుసారం 2018 నవంబరు 14 న వేలం వేసారు.[4]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13010/1/Handbook%20of%20Statistics%20Ananthapuramu%20District%202016%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2822_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.
- ↑ బండి, హృదయ విహారి (2018-11-15). "ఆంధ్రప్రదేశ్: శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మార్వో ఆఫీస్ వేలం". BBC News తెలుగు. Retrieved 2020-01-24.