తిమిరికుంట్లపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిమిరికుంట్లపల్లె అనంతపురం జిల్లా, అమడగూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. మొత్తం జనాభా 400 కు మించరు. ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ఇక్కడి నీటి వనరులు అతి తక్కువ. వర్షాధారె. ప్రభుత్వం ప్రకటించిన సైన్స్ సిటీ ఈగ్రామంలో ఉంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]