గరుడ
స్వరూపం
- గరుత్మంతుడు - హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద) శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి
- గరుడ పురాణం - వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.
- గరుడ బేతరాజు - కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు విధేయ సామంతులు.
- గరుడ ముక్కు - ఒక ఔషధ మొక్క.
- గరుడ గర్వభంగం - 1943 తెలుగు సినిమా
- గద్ద - పక్షుల జాతులకు చెందిన ఒక పక్షి