గరుడ ముక్కు
Jump to navigation
Jump to search
గరుడ ముక్కు | |
---|---|
గరుడ ముక్కు మొక్క చిత్రపటం. | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Family: | |
Genus: | |
Species: | ఎం. ఆన్యువా
|
Binomial name | |
మార్టీనియా ఆన్యువా (లి.)
| |
Synonyms | |
మార్టీనియా డయాండ్రా |
గరుడ ముక్కు అనగా ఒక ఔషధ మొక్క. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం మార్టీనియా ఆన్యువా (Martynia Annua). దక్షిణ భారతదేశంలో ఉన్న ఎజెన్సీ నేలల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబీ, హిందీ భాషల్లో ఈ మొక్కను హతజోరి లేక హతజోడి అని అంటారు. సంస్కృతంలో ఈ మొక్కను కాకంగి, కకనస అనే పేర్లతో పిలుస్తారు.
ఉపయోగాలు
[మార్చు]ఈ మొక్క ఆకుల రసం మూర్ఛ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకుల రసం నిద్రలేమికి, క్షయ, బొంగురు గొంతుకు, విషపురుగుల కాటుకు, గండమాలకు ఉపయోగపడుతుంది [1][2][3] 2. విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టుకు, దురదలకు, చర్మవ్యాధులకు వాడవచ్చును.
ఇతర విషయాలు
[మార్చు]మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-10-08. Retrieved 2012-08-08.
- ↑ Phytochemical and Pharmacognostical studies of Martynia Annua plant - by Katare Vivekanand, Pathak A.K, Kori M.L, Chakraborty Bodhisattwa, Nandy Subhangkar
- ↑ ournal of Pharmacognosy and Phytochemistry - Vol. 1 No.6 2013, www.phytojournal.com, Page |135, Martynia annua, L.: A Review on Its Ethnobotany, Phytochemical and Pharmacological Profile, Ashwani K Dhingra, Bhawna Chopra, Sanjeev K Mittal
లంకెలు
[మార్చు]- http://www.backyardnature.net/q/martynia.htm
- http://www.phytojournal.com/vol1Issue6/Issue_march_2013/6.pdf
- http://en.wikipedia.org/wiki/Martynia
- http://www.tantraveda.org/hatha-jodi.html Archived 2015-02-14 at the Wayback Machine
- https://web.archive.org/web/20141010231719/http://www.occulttreasures.com/hata_jodi.html
- http://www.slideshare.net/completevashikaran/hatha-jodi-l-tantrik-hatha-jodi