మార్టీనియేసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మార్టీనియేసి
Proboscidea louisianica
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
మార్టీనియేసి
ప్రజాతులు

See text.

మార్టీనియేసి ('Martyniaceae) పుష్పించే మొక్కలలో లామియేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. కొన్ని వర్గీకరణ పద్ధతులలో పెడాలియేసి కూడా ఈ కుటుంబంలో చేర్చబడినది. ఈ రెండింటిలోను ఆకులు, కాండం మీద మెత్తటి నూగు ఉంటుంది. వీటి పండ్లకు చిన్న కొక్కేలు లేదా కొమ్ములు ఉంటాయి.

ప్రజాతులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]