శిరదోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిరదోన్
గ్రామం
శిరదోన్ is located in Maharashtra
శిరదోన్
శిరదోన్
మహారాష్ట్రలో ప్రదేశం
శిరదోన్ is located in India
శిరదోన్
శిరదోన్
శిరదోన్ (India)
నిర్దేశాంకాలు: 18°57′41″N 77°19′27″E / 18.96139°N 77.32417°E / 18.96139; 77.32417Coordinates: 18°57′41″N 77°19′27″E / 18.96139°N 77.32417°E / 18.96139; 77.32417
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లానాందేడ్ జిల్లా
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపంచాయితీ రాజ్
 • నిర్వహణగ్రామ పంచాయతీ
భాషలు
 • అధికారికమరాఠీ
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
ISO 3166 కోడ్ఇండియా-మహారాష్ట్ర
జాలస్థలిmaharashtra.gov.in

శిరదోన్ అనేది మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా కంధర్ తాలూకాలోని ఒక గ్రామం.[1] శివుడి అవతారమైన భీమశంకర దేవాలయం ఈ గ్రామంలో ఉంది. ఇది మరఠ్వాడా ప్రాంతానికి చెందినది. ఔరంగాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ నాందేడ్ నుండి దక్షిణం వైపు 26 కి.మీ.ల దూరంలో, కంధరేవాడి నుండి 17 కి.మీ.ల దూరంలో, రాష్ట్ర రాజధాని ముంబై నుండి 549 కి.మీ,ల దూరంలో ఉంది.[2]

సమీప గ్రామాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో తెలంగాణవాడీ (4 కి.మీ.), డాటాలా (4 కి.మీ.), జోషి సాంగ్వి (4 కి.మీ.), దహికలాంబ (5 కి.మీ.), డోలారా (5 కి.మీ.) మొదలైన గ్రామాలు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

 • పరమేశ్వర దేవాలయం
 • భీమశంకర్ దేవాలయం
 • హనుమాన్ దేవాలయం
 • జామా మసీదు
 • మదీనా మసీదు

విద్యాసంస్థలు[మార్చు]

 • భీమశంకర్ కళాశాల
 • భీమశంకర్ మాధ్యమిక విద్యాలయం
 • శివశక్తి జూనియర్ కళాశాల
 • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

మూలాలు[మార్చు]

 1. Rural Housing Report for Financial year 2013-2014
 2. "Shiradhon Village , Kandhar Taluka , Nanded District". www.onefivenine.com. Archived from the original on 2020-02-19. Retrieved 2022-11-07.
"https://te.wikipedia.org/w/index.php?title=శిరదోన్&oldid=3723095" నుండి వెలికితీశారు