పూరీ
(పూరి నుండి దారిమార్పు చెందింది)
పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఒక ఫలహారం. భారతదేశంలో పలు ప్రాంతములలో వీటిని ఉదయపు ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ.
దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా రుద్ది నూనెలో వేయిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |