మిరపకాయ బజ్జీ
స్వరూపం
కోసిన ఉల్లి కొత్తిమీరపెట్టిన మిరపబజ్జీలు | |
| మూలము | |
|---|---|
| ఇతర పేర్లు | మిర్చి బజ్జీ, మిరప బజ్జీ |
| మూలస్థానం | భారతదేశం |
| ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్ర |
| వంటకం వివరాలు | |
| వడ్డించే విధానం | అల్పాహార వంట |
| వడ్డించే ఉష్ణోగ్రత | వేడిగా |
| ప్రధానపదార్థాలు | పచ్చి మిరపకాయలు, శెనగపిండి, జొన్న పిండి |
| వైవిధ్యాలు |
|

ఆంధ్రులకు ఇష్టమైన కారపు వంటలలో ముఖ్యమైనది మిరపకాయ బజ్జీ, వీటిని ఎక్కువగా శనగ పిండితో చేస్తారు. దీనిని మిర్చి బజ్జీగా వ్యవహరిస్తారు.
మిరపబజ్జీలలో రకాలు
[మార్చు]- పచ్చిమిరపకాయ బజ్జీలు
- వాము పెట్టిన మిర్చి బజ్జీలు
- సన్నమిరప బజ్జీలు
- కారంలేని పెద్ద మిర్చి బజ్జీలు
- చింతపండు ముద్దకూరిన మిర్చి బజ్జీలు
