అరటికాయ బజ్జీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అరటికాయ బజ్జీ ఆంధ్రవంటలలో ఒక కారపు వంటకం.

రకాలు[మార్చు]

  • మషాలాతో అరటికాయముక్కలువేసి చేసేవి
  • ఉప్పునీటిలో నానబెట్టిన అరటికాయ ముక్కలతోచేసేవి

తయారీ విధానం[మార్చు]

వీటి తయారెకి కావలసిన పదార్ధాలు, అరటికాయలు, శనగపిండి, వాము, నూనె, ఉప్పు

ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను చెక్కి చక్రాల్లాంటి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.ఆతరువాత ఒక గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. తరువాత పొయ్యిమీద మూకెడలో నూనెపోసి కాగిన తర్వాత అరటికాయలు చక్రాలు శనగపిండిలో వేసి పూర్తిగా మునిగేటట్టు మించి నూనెలో వేసి వేయించాలి బజ్జిలు బాగా వేగినతర్వాత చిల్లుల గరెటతో బజ్జీలను గిన్నెలో వేసుకోవాలి. బజ్జీలు బాగాలావుగా పొంగాలంటే పిండిలో కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి.

ఇతర విశేషాలు[మార్చు]