పచ్చిపులుసు
Jump to navigation
Jump to search
పచ్చిపులుసు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలోని వంటకం.[1]
కావలసిన పదార్థములు
[మార్చు](ఇద్దరికి సరిపడా సూచించబడ్డవి)
- నువ్వులు - 50 గ్రా
- వేరుశెనగపప్పు - 50 గ్రా
- జీలకర్ర - తగినంత
- కరివేపాకు - తగినంత
- పచ్చిమిరపకాయలు - రెండు
- ఉల్లి - ఒకటి
- కొత్తిమీర - తగినంత
- ఉప్పు - తగినంత
- కారం - తగినంత
- చక్కెర లేదా బెల్లం - తగినంత
- చింతపండు - తగినంత
తయారు చేయు విధానం
[మార్చు]ముందుగా, నువ్వులు, వేరుశెనగపప్పు, జీలకర్ర, కరివేపాకును విడివిడిగా వేయించుకొని, అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కావలసినంత (అన్నంలో పులుసులాగా కలుపుకొనేంతగా) చింతపండు పులుసును కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Pachi Pulusu Recipe Andhra or Raw Rasam - Yummy Indian Kitchen". Yummy Indian Kitchen - Indian Food Recipes (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-30. Retrieved 2020-09-25.