పీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పీతలు
Blue crab on market in Piraeus - Callinectes sapidus Rathbun 20020819-317.jpg
Callinectes sapidus
Scientific classification
Kingdom
Phylum
Subphylum
Class
Order
Suborder
Infraorder
Brachyura

Superfamilies

పీత (ఆంగ్లం Crab) పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] Error: {{Lang}}: text has italic markup (help)

= short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి.[1] పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.[2]

మూలాలు[మార్చు]

  1. Walters, Martin & Johnson, Jinny. The World of Animals. Bath, Somerset: Parragon, 2007.
  2. "Biggest, Smallest, Fastest, Deepest: Marine Animal Records". OceanLink. Archived from the original on 2006-10-01. Retrieved 2006-09-22.
"https://te.wikipedia.org/w/index.php?title=పీత&oldid=2877476" నుండి వెలికితీశారు