హల్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హల్వా
Halwa at Mitayi street clt.jpg
Tahini-based halva with pistachios
మూలము
ఇతర పేర్లుhalawa, haleweh, halava, helava, helva, halwa, aluva, chalva
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Flour base: grain flour
Nut base: nut butter and sugar
భారతదేశంలో అన్ని ప్రాంతాలలో దొరికే మిఠాయి హల్వా

హల్వా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో దొరకే మిఠాయి. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు. కేరళ హాల్వా తయారీకి బహు ప్రసిద్ధి.

హల్వా తయారీ విధానం[మార్చు]

హల్వా ముఖ్యంగా రెండు రకాలు అవి.

వివిద ప్రాంతాలలో హల్వా తయారీ, వాడకం[మార్చు]

హల్వా రకాలు[మార్చు]

వివిధ హల్వాల తయరీ విధానం[మార్చు]

కేరళ హల్వా[మార్చు]

గోధుమ హల్వా[మార్చు]

కావలసిన పదార్ధాలు[మార్చు]

2 కప్పుల గోధుమ లు,2 కప్పుల పంచదార,1 కప్పు నీరు, మిఠాయి రంగు,1 కప్పు నెయ్యి.

గోధుమలను ఓ గిన్నెలో తీసుకొని అవి మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు నానిన గోధుమలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.అప్పుడు గోధుమ పాలు తయారవుతాయి.

ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాత్రలో 2 కప్పుల పంచదార ఒక కప్పు నీరు పోసి పాకం పట్టుకోవాలి.ఇప్పుడు ఈ పాకంలో గోధుమ పాలు పోసి అడుగంటకొండా సన్నటి సెగపై కలుపుతూ ఉండాలి.హల్వా దగ్గర పడుతుండగా నెయ్యి పోస్తూ కలుపుతూఉండాలి.మొత్తం గట్టి పడినతర్వాత జీడిపప్పు, మిఠాయి రంగు వేసి కలపాలి.ఆ తర్వాత దించి వేసి ఓ వెడల్పాటి పళ్ళెంలో నెయ్యి రాసి తయారైన హల్వాను వేసి చల్లారబెట్టాలి.చివరగా ముక్కలుగా కోయాలి.

మాడుగుల హల్వా[మార్చు]

విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి హల్వాను తయారు చేశారు.  ఇది మాడుగుల హల్వాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి పదార్ధాలతో రుచికరమైన హల్వా తయారు అవుతుంది. 2022లో భారత పోస్టల్ శాఖ మాడుగుల హల్వాతో ఉన్న ఓ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి దీనికి మరింత విశిష్ట స్థానం కల్పించింది.[1]

పంజాబ్ సుజీ హల్వా (స్వీట్ ఫుడ్)

మైదా హల్వా[మార్చు]

బంగాళ దుంప హల్వా[మార్చు]

బియ్యం పిండి హల్వా[మార్చు]

బాదం హల్వా[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Telugu, TV9 (2022-01-06). "Kakinada Kaja: నేటి తరం గుర్తించేలా కాకినాడ గొట్టం కాజాకు పోస్టల్ శాఖ అరుదైన గుర్తింపు." TV9 Telugu. Retrieved 2022-01-07.
"https://te.wikipedia.org/w/index.php?title=హల్వా&oldid=3446123" నుండి వెలికితీశారు