గవ్వలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గవ్వలు
బెల్లంతో చేసిన గవ్వలు
బెల్లంతో చేసిన గవ్వలు
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వంటకం వివరాలు
వడ్డించే విధానంDessert
ప్రధానపదార్థాలు వరి పిండి, నీరు, పాలు

గవ్వలు వరిపిండితో చేసే ఒకరకమైన మిఠాయిలు. వీటిని అంగ్లంలో స్వీట్ షెల్స్(cowrie shells) అంటారు

రకాలు[మార్చు]

  • బెల్లం గవ్వలు
  • చెక్కెర పాకంతో చేసే గవ్వలు
  • ఉప్పు, కొద్దిగా కారం లేదా మిరియాలపొడితో చేసే గవ్వలు

తయారీ విధానం[మార్చు]

  • గవ్వలు చెక్క దువ్వెన లాంటి సాధనంతో చేస్తారు. చిన్న అప్పడాల్లా చేసుకొన్న పిండిని దానిపై పెట్టి బొటనవేలి ఒత్తడం ద్వారా మడిచినట్టుచేసి వాటిని మరిగే నూనెలో వేస్తారు.

ఇతర విశేషాలు[మార్చు]

  • గవ్వలు చేసే విధానంలోనే మరింత పెద్దగా వేలితో ఒత్తుతూ మురిపీలు చేస్తారు.

మూలాలు, వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గవ్వలు&oldid=2984787" నుండి వెలికితీశారు