గోంగూర పచ్చడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోంగూర పచ్చడి తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పచ్చడి. కనుకనే దీనికి ఆంధ్ర మాత అని పేరు.

గోంగూర పచ్చడి

కావలసిన పదార్ధాలు : గోంగూర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, నూనె

తయారుచేయు పద్ధతి : ముందుగా కడిగి ఆరపెట్టిన గోంగూరను నూనె వేసి బాగా వేగించి ప్రక్కన ఉంచవలెను. తరువాత అదే గిన్నెలో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వెల్లులి, ఇన్గువ వేసి పొపు పెట్టవలెను. తరువాత ఈ పొపును రుబ్బుకొనవలెను.అందులో వేయించిన గొంగూరను, ఉప్పును వెసి మెత్తగ రుబ్బుకొనవలెను. మీ గొంగూర పచ్చడి సిద్ధం. దీనికి కొద్దిగా కొత్తిమీర చేరిస్తే అమోఘం. ఎండు మిర్చే కాకుండా పచ్చిమిర్చితో కూడా దీన్ని తయారుచేసుకోవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]