Jump to content

ఆంధ్ర శాకాహార వంటల జాబితా

వికీపీడియా నుండి
మామిడి చెట్టు
మామిడి కాయలు (పచ్చడివి)
రెడ్ క్యాబేజీ
క్యారట్, ముల్లంగి, ములక్కాడ ముక్కలు

ఈ కూరగాయల వంటకాల జాబితా. ఈ జాబితాలో ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి వృక్ష సంబంధించిన కాయగూరలు లేదా ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి కూరగాయ లేదా కూరగాయలు.[1] పాక పరంగా, కూరగాయలనేవి తినదగిన మొక్క లేదా దాని భాగం, వీటిని ముడిగా లేదా వంట చేసుకుని తినడం కోసం ఉద్దేశించబడింది.

అన్నము

[మార్చు]
వామాకు
శాకాహార సాధారణ ఇంటి భోజనము
ముఖ్యమైన రోజున ఇంటి శాకాహార భోజనము
  1. అన్నము
  2. పుదీనా రైస్
  3. టమాట రైస్
కందిపప్పు ముద్దపప్పు
  1. పప్పు

ముద్ద పప్పులు

[మార్చు]
  1. కందిపప్పు ముద్ద పప్పు
  2. పెసరపప్పు ముద్ద పప్పు

కూరగాయలతో పప్పు

[మార్చు]
మామిడి పిందెలతో చేసిన పప్పు
బీరకాయ పప్పు
  1. బీరకాయ పప్పు
  2. దోసకాయ పప్పు
  3. అరటికాయ పప్పు
  4. చింతకాయ పప్పు
  5. వంకాయ పప్పు
  6. దొండకాయ పప్పు
  7. చామదుంప పప్పు
  8. సొరకాయ (ఆనపకాయ) పప్పు
  9. టమాటా పప్పు
  10. బీరకాయ పప్పు
  11. వాక్కాయ పప్పు
  12. మామిడి కాయ పప్పు

ఆకుకూరలతో పప్పు

[మార్చు]
తోటకూర
  1. తోటకూర పప్పు
  2. బచ్చలికూర పప్పు
  3. పాలకూర పప్పు
  4. మెంతికూర పప్పు
  5. చుక్కకూర పప్పు
  6. పొన్నగంటికూర పప్పు
  7. కొయ్యతోటకూర పప్పు
  8. గోంగూర పప్పు
  9. అవిశఆకు పప్పు
  10. చింతచిగురు పప్పు
  11. మునగాకు పప్పు

పువ్వులతో పప్పు

[మార్చు]
  1. అవిశపువ్వు పప్పు
  2. అరటి పువ్వు పప్పు
  3. కాబేజి పప్పు
  1. కూర

పోపు/తాలింపు/తిరగమూత కూరలు

[మార్చు]
వంకాయ ఉల్లిపాయ పోపు కూర
బెండకాయ పోపు కూర
అరటికాయ ఉల్లిపాయ పోపు కూర
పోపు కూరకు తాలింపు సామాను
దొండకాయ ఉల్లిపాయ కారం కూర
బర్బాటీ పోపు కూర
పోపు కూరకు కావల్సిన సామాను
దోసకాయ ఉల్లిపాయ పోపు కూర

కూరగాయలు

[మార్చు]
  1. అరటికాయ పోపు కూర
  2. టమాట పోపు కూర
  3. కాకరకాయ పోపు కూర
  4. వంకాయ పోపు కూర
  5. ప్రోటన్స్ కూర
  6. చేమదుంప పోపు కూర
  7. దొండకాయ పోపు కూర
  8. పొట్లకాయ పోపు కూర
  9. బర్బాటీ పోపు కూర

క్యాబేజి పోపు కూర క్యాలీప్లవర్ పోపు కూర

  1. బీరకాయ పోపు కూర
  2. బెండకాయ కూర
  3. బెండకాయ పోపు కూర
  4. చిక్కుడుకాయ పోపు కూర
  5. గోరుచిక్కుడుకాయ పోపు కూర
  6. బీన్స్ పోపు కూర
  7. సొరకాయ పోపు కూర
  8. బంగాళదుంప పోపు కూర
  9. క్యారట్ పోపు కూర

టమాట కూరలు

[మార్చు]
  1. టమాట పోపు కూర
  2. టమాట, ఉల్లిపాయ కూర
  3. టమాట, వంకాయ కూర
  4. టమాట, ములగకాడ కూర
  5. టమాట, దోసకాయ కూర
  6. టమాట ఉల్లిపాయ, ములగకాడ కూర
  7. టమాట దోసకాయ ఉల్లిపాయ, ములగకాడ కూర
  8. టమాట, సొరకాయ కూర

దోసకాయ కూరలు

[మార్చు]
  1. దోసకాయ పోపు కూర
  2. దోసకాయ + వంకాయ కూర
  3. దోసకాయ + టమాట కూర
  4. దోసకాయ + టమాట + ములగకాడ కూర
  5. దోసకాయ + ఉల్లిపాయ కూర
  6. దోసకాయ + వంకాయ + ఉల్లిపాయ కూర
  7. దోసకాయ + టమాట + ఉల్లిపాయ కూర
  8. దోసకాయ + టమాట + ములగకాడ + ఉల్లిపాయ కూర

ఆకుకూరలు

[మార్చు]
  1. తోటకూర పోపు కూర
  2. తోటకూర కూర
  3. ఉల్లి ఆకు కూర
  4. తోటకూర పొడి కూర (కందిపప్పు)
  5. పొన్నగంటి కూర
  6. పొన్నగంటి కూర (శనగపప్పు)

అల్లం, పచ్చిమిర్చి

[మార్చు]
వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర
  1. వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర
  2. వంకాయ చిక్కుడు కాయ అల్లం, పచ్చిమిర్చి కూర
  3. బంగాళాదుంప అల్లం, పచ్చిమిర్చి కూర
  4. అరటికాయ అల్లం, పచ్చిమిర్చి కూర

వేపుడు కూరలు

[మార్చు]
  1. అరటికాయ వేపుడు
  2. బెండకాయ వేపుడు
  3. బంగాళదుంప లేదా ఆలూ వేపుడు
  4. కాకరకాయ వేపుడు
  5. వంకాయ వేపుడు
  6. చేమదుంప వేపుడు
  7. దొండకాయ వేపుడు
  8. కంద వేపుడు
  9. వేపుడు
  10. తోటకూర వేపుడు
  11. ముల్లంగి వేపుడు
  12. బీట్ రుట్ ఫ్రై

పులుసు కూరలు

[మార్చు]
దస్త్రం:అరటికాయ , నిమ్మకాయ పులుసు కూర.jpg
అరటికాయ, నిమ్మకాయ పులుసు కూర
  1. కాకరకాయ పులుసు
  2. దొండకాయ పులుసు కూర
  3. కాకరకాయ పులుసు కూర
  4. వంకాయ పులుసు కూర
  5. బెండకాయ పులుసు కూర
  6. కంద పులుసు కూర
  7. చేమదుంప పులుసు కూర
  8. బెండకాయ పులుసు కూర
  9. అరటికాయ పులుసు కూర (చింతపండు)
  10. దోసకాయ పులుసు కూర (చింతపండు)
  11. అరటికాయ పులుసు కూర (నిమ్మకాయ)
  12. చేమదుంప పులుసు కూర

పప్పుతో పొడి కూరలు

[మార్చు]
  1. అరటికాయ పొడి కూర
  2. పొట్లకాయ పొడి కూర
  3. బీరకాయ పొడి కూర
  4. క్యాబేజి పొడి కూర
  5. క్యారట్ పొడి కూర
  6. కొబ్బరి పొడి కూర
  7. బీట్రూట్ పొడి కూర
  8. క్యాలిప్లవర్ పొడి కూర
  9. దొండకాయ పొడి కూర

పొట్టుతో కూరలు

[మార్చు]
  1. పనసపొట్టు కూర
  2. పనసకాయ కూర

గింజల కూర

[మార్చు]
  1. పనస గింజల కూర
  2. చిక్కుడుకాయ గింజల కూర
  3. బఠానీ గింజల కూర

పువ్వుతో కూరలు

[మార్చు]
  1. అరటి పువ్వుతో కూర

దూటతో కూరలు

[మార్చు]
  1. అరటి దూటతో కూర

పొడులతో కూరలు

[మార్చు]
  1. తెలగపిండి కూర

పిండితో కూరలు

[మార్చు]
  1. ములగకాడ పిండి కూర
  2. తెలగపిండి కూర

ఉల్లికారంతో కూరలు

[మార్చు]
ఉల్లిపాయ ముక్కలు
  1. దొండకాయ కూర (ఉల్లికారం)
  2. బంగాళదుంప ఉల్లి కారం

కొబ్బరితో కూరలు

[మార్చు]
  1. కొబ్బరి పోపు కూర
  2. కొబ్బరి శనగపప్పు పోపు కూర

ఇతర కూరలు

[మార్చు]
గోబీ మంచురియా
  1. గుత్తి వంకాయ కూర
  2. గోబీ మంచురియా
  3. వాంగీబాత్
  4. వంకాయ కారప్పొడి కూర
  5. దొండకాయ గుత్తి కూర

పచ్చళ్ళు

[మార్చు]
  1. పచ్చడి

కూరగాయల పచ్చళ్ళు

[మార్చు]
వంకాయ పచ్చిమిర్చి పచ్చడి
  1. బీరకాయ పచ్చడి
  2. సొరకాయ పచ్చడి
  3. బెండకాయ పచ్చడి
  4. వంకాయ పచ్చడి
  5. కాలీప్లవర్ పచ్చడి
  6. టమాటా పచ్చడి
  7. టమాట క్యాబేజీ పచ్చడి
  8. దోసకాయ పచ్చడి
  9. దొండకాయ పచ్చడి
  10. కరివేపాకు పచ్చడి
  11. కొత్తిమీర పచ్చడి
  12. అరటికాయ పచ్చడి
  13. క్యాప్సికం పచ్చడి
  14. కీరదోసకాయ పచ్చడి
  15. వంకాయ పులుసు పచ్చడి
  16. అరటి దూట పచ్చడి
  17. క్యారట్ మెంతి పచ్చడి

పప్పుల పచ్చళ్ళు

[మార్చు]
పెసరపప్పు పచ్చడి
  1. కంది పప్పు పచ్చడి
  2. పెసర పప్పు పచ్చడి
  3. మినప పప్పు పచ్చడి
  4. నువ్వు పప్పు పచ్చడి
  5. వేరుశనగ పప్పు పచ్చడి

కాయ పచ్చళ్ళు

[మార్చు]
దస్త్రం:మామిడి , కొబ్బరి రోటి పచ్చడి.jpg
మామిడి, కొబ్బరి రోటి పచ్చడి
  1. మామిడికాయ పచ్చడి
  2. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి
  3. మామిడికాయ ముక్కల పచ్చడి
  4. మామిడికాయ కోరు పచ్చడి
  5. మామిడికాయ (పచ్చి కొబ్బరి) పచ్చడి
  6. పెసరపప్పు పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కల పచ్చడి

దోసకాయ పచ్చళ్ళు

[మార్చు]
దోసకాయ ఎండు కారం పచ్చడి
  1. దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
  2. దోసకాయ పచ్చడి (ఎండు మిర్చి)
  3. దోసకాయ కాల్చి పచ్చడి
  4. దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి)
  5. దోసకాయ కాల్చి + వంకాయ (ఉడకబెట్టి) పచ్చడి
  6. దోసకాయ కాల్చి + టమాట (ఉడకబెట్టి) పచ్చడి
  7. దోసకాయ + వంకాయ పచ్చడి
  8. దోసకాయ + టమాట పచ్చడి

పండ్ల పచ్చళ్ళు

[మార్చు]
  1. జామకాయ పచ్చడి
  2. వెలగపండు పచ్చడి

ఆకుకూర పచ్చళ్ళు

[మార్చు]
  1. కొత్తిమీర కారం
  2. గోంగూర పచ్చడి
  3. తోటకూర పచ్చడి

కొబ్బరి పచ్చళ్ళు

[మార్చు]
  1. కొబ్బరి పచ్చడి
  2. కొబ్బరి మామిడికాయ పచ్చడి

ఇతర పచ్చళ్ళు

[మార్చు]
  1. అల్లం పచ్చడి
  2. ఉల్లిపాయ కారం

చార్లు లేదా రసం

[మార్చు]
టమాట చారు
చారు లేదా రసం
  1. చారు
  2. రసం
  3. పెసరపప్పు రసం
  4. కందిపప్పు రసం
  5. పప్పు చారు
  6. బెల్లం చారు
  7. కొత్తిమీర చారు
  8. టమాటా చారు
  9. టమాటా మషాలా చారు
  10. ఉల్లిపాయ చారు
  11. ధనియాల చారు
  12. నిమ్మకాయ చారు
  13. మిరియాల చారు
  14. ఉలవ చారు
  15. సునాముఖి చారు
  16. చింతపండు చారు
  17. ఉల్లి వెల్లుల్లి చారు

పులుసులు

[మార్చు]
పెసరపప్పు పులుసు
  1. పులుసు
  2. మజ్జిగ పులుసు
  3. పచ్చిపులుసు

ఆకుకూర పులుసులు

[మార్చు]
తోటకూర పులుసు
  1. తోటకూర పులుసు
  2. తోటకూర టమాటో పులుసు

ముక్కల పులుసులు

[మార్చు]
  1. కూరగాయల ముక్కల పులుసు
  2. చింతచిగురు ముక్కల పులుసు
  3. దోసకాయ పులుసు ముక్కలు
  4. సొరకాయ పులుసు

పప్పు పులుసులు

[మార్చు]
  1. కందిపప్పు పప్పు పులుసు
  2. పెసరపప్పు పప్పు పులుసు

ఇతర పులుసులు

[మార్చు]
  1. పులుసు
  2. మజ్జిగ పులుసు
  3. పచ్చిపులుసు

సాంబార్లు

[మార్చు]
  1. సాంబారు
  2. కందిపప్పు సాంబారు
  3. ఉసిరి సాంబార్
  4. సొరకాయ సాంబారు

పెరుగు పచ్చళ్ళు

[మార్చు]
ఉల్లిపాయ పెరుగు పచ్చడి
  1. వంకాయ పెరుగు పచ్చడి
  2. పొట్లకాయ పెరుగు పచ్చడి
  3. సొరకాయ పెరుగు పచ్చడి
  4. అరటికాయ పెరుగు పచ్చడి
  5. టమాటా పెరుగు పచ్చడి
  6. బంగాళదుంప పెరుగు పచ్చడి
  7. ఉల్లిపాయ పెరుగు పచ్చడి
  8. క్యారట్ పెరుగు పచ్చడి
  9. బీట్రూట్ పెరుగు పచ్చడి
  10. అవిశపువ్వు పెరుగు పచ్చడి
  11. బచ్చలి కూర పెరుగు
పిచ్చుక పొట్లకాయ

పొడులు

[మార్చు]
  1. ఇడ్లీపొడి
  2. కందిపొడి లేదా కందిసున్ని
  3. తెల్లనువ్వులపొడి లేదా నువ్వుపొడి
  4. శనగపొడి
  5. పొట్నాలపొడి
  6. నల్లకారంపొడి
  7. ఎర్రకారంపొడి
  8. కరివేపాకుపొడి
  9. చారుపొడి
  10. సాంబారుపొడి
  11. మషాలాపొడి
  12. పుదీనాపొడి
  13. పెసరపొడి

చట్నీలు

[మార్చు]
వేరుశనగ పప్పు, కొబ్బరితో చట్నీ
  1. కొబ్బరి చట్నీ
  2. అల్లం చట్నీ
  3. కొత్తిమీర కారం
  4. కొత్తిమీర నువ్వుల చట్నీ
  5. ఉసిరి చట్నీ
  6. కోహినూరు చట్నీ
  7. పుదీనా చట్నీ
  8. కొబ్బరి పుదీనా చట్నీ
  9. మునగాకు చట్నీ
  10. నిమ్మ ఖర్జూర చట్నీ
  11. పొట్లకాయ వేపుడు చట్నీ
  12. టమాటా కిస్ కిస్ మిస్ చట్నీ
  13. దానిమ్మ చట్నీ
  14. శనగల చట్నీ
  15. బంగాళదుంప చట్నీ

ఊరగాయ పచ్చళ్ళు

[మార్చు]
వంకాయ పచ్చడి (ఊరగాయ)
ఊరగాయ పచ్చళ్ళ ఎండు కారం
  1. ఊరగాయ
  2. దోస ఆవకాయ
  3. వంకాయ పచ్చడి (ఊరగాయ)
  4. గోంగూర పచ్చడి
  5. నిమ్మకాయ పచ్చడి
  6. దబ్బకాయ పచ్చడి
  7. పండుమిర్చి పచ్చడి
  8. కొరివికారం పచ్చడి
  9. చింతకాయ పచ్చడి
  10. ఉసిరికాయ పచ్చడి
  11. బూడిదగుమ్మడికాయ ఆవకాయ పచ్చడి
  12. క్యాబేజి ఆవకాయ పచ్చడి
  13. అల్లం వెల్లుల్లి పచ్చడి
  14. ఆలూ టిక్కీ
  15. పండు మిరపకాయల పచ్చడి

మామిడికాయ ఊరగాయ పచ్చళ్ళు

[మార్చు]
  1. ఆవకాయ
  2. మాగాయ
  3. కాయ ఆవకాయ
  4. పులిహోర ఆవకాయ
  5. పెసర ఆవకాయ
  6. నువ్వుపొడి ఆవకాయ
  7. మెంతి ఆవకాయ
  8. బెల్లం ఆవకాయ
  9. తొక్కు ఆవకాయ
  10. ముక్కల ఆవకాయ
  11. నీళ్ళ ఆవకాయ

ఫలహారాలు‎

[మార్చు]
ఇడ్లీ సాంబార్
పూరీలు

ఉప్మా రకాలు

[మార్చు]
అటుకుల ఉప్మా
  1. ఉప్మా
  2. టొమాటో ఉప్మా
  3. సేమ్యా ఉప్మా
  4. అటుకుల ఉప్మా
  5. మజ్జిగ ఉప్మా
  6. బొరుగుల ఉప్మా
  7. సగ్గుబియ్యము ఉప్మా
  8. పులుసు ఉప్మా
  9. పెసరపప్పు ఉప్మా

బజ్జీలు

[మార్చు]
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  1. బజ్జి
  2. అరటికాయ బజ్జీ
  3. మిరపకాయ బజ్జీ
  4. బీరకాయ బజ్జీ
  5. వంకాయ బజ్జీ
  6. తమలపాకు బజ్జీ
  7. వామాకు బజ్జీ

దోశలు (ఆట్లు)

[మార్చు]
మినప దోసె

పకోడీలు

[మార్చు]
ఉల్లిపాయ పకోడీ
  1. పకోడీ
  2. సేమియా పకోడీ
  3. ఉల్లి పాయ మెత్తని పకోడీ
  4. పాలకూర పకోడీ
  5. రైస్ పకోడి
  6. సొరకాయ పకోడి
  7. ఉల్లిపాయ పకోడీ
  8. గోబీ పకోడీ

చపాతీలు, పరోటాలు

[మార్చు]
చపాతీలు
  1. చపాతి
  2. కాలిప్లవర్ పరాట

రొట్టెలు

[మార్చు]
  1. జొన్నరొట్టె
  2. దిబ్బరొట్టె
  3. సజ్జరొట్టె
  4. గోధుమపిండి రొట్టె

బిర్యానీలు

[మార్చు]
  1. బిర్యాని
  2. బ్రోకలి బిర్యాని
  3. పులావ్

పిండి వంటలు

[మార్చు]
దస్త్రం:మినపసున్ని ఉండలు , బేసిన్ లడ్డు (2).jpg
మినపసున్ని ఉండలు, బేసిన్ లడ్డు

తీపి వంటలు

[మార్చు]
నెయ్యి, బెల్లంతో చేసిన జీడిపప్పు అచ్చు.

కారం వంటలు

[మార్చు]
మిక్చర్
  1. ఉండ్రాళ్ళు
  2. మినప గారెలు
  3. ఆవడలు
  4. పప్పు చెక్కలు
  5. పులగం
  6. మొత్తు గారెలు
  7. ఆవడలు
  8. గారె
  9. కుడుము
  10. మినపపొట్టు గారెలు
  11. చెకోడీలు
  12. జంతిక
  13. అలసంద వడ
  14. మిక్చర్
  15. సగ్గుబియ్యం గారెలు
  16. మినపప్పు బియ్యం జంతికలు
  17. అలచంద గారెలు
  18. పెసర గారెలు
  19. చెక్క గారెలు
  20. శనగ గారెలు
  21. మినప పుణుకు (అల్లం మిర్చి)
  22. చెక్కవడలు

పులిహోరలు

[మార్చు]
పులిహోర
  1. రవ్వ పులిహోర
  2. పులిహోర
  3. రాజ్మా రైస్
  4. మామిడికాయ పులిహోర
  5. రాతి ఉసిరికాయ పులిహోర
  6. టమాటో పులిహోర
  7. నిమ్మకాయ పులిహోర
  8. దబ్బకాయ పులిహోర
  9. చింతకాయ పులిహోర
  10. నిమ్మ ఉప్పు పులిహోర
  11. అటుకుల పులిహోర
  12. పొంగలి పులిహోర
  13. దానిమ్మకాయ పులిహోర
  14. పంపర పనసకాయ పులిహోర

వడియాలు

[మార్చు]
  1. వడియం
  2. ఉల్లిపాయ వడియాలు
  3. ఊరమిరపకాయలు
  4. బియ్యం పిండి వడియాలు
  5. సగ్గుబియ్యం వడియాలు
  6. మినపపిండి వడియాలు
  7. గుమ్మడి వడియాలు
  8. మినపప్పు చిన్న వడియాలు
  9. పేణీ వడియాలు
  10. సొరకాయ వడియాలు
  11. బియ్యపు రవ్వ వడియాలు

అప్పడాలు

[మార్చు]
అప్పడాలు
వేరుశనగ గుళ్ళు (నూనెలో వేయించి ఉప్పు, కారం వేసినవి)
  1. అప్పడం

జాం,కెచప్,సాస్,ఇతరములు

[మార్చు]

టమాట

[మార్చు]
  1. టమాట జాం
  2. టమాట మిక్షుడ్ ఫ్రూట్ జాం
  3. టమాట సాస్
  4. టమాట కెచప్

మూలాలు

[మార్చు]
  1. Vainio, Harri; Bianchini, Franca (2003). Fruits And Vegetables. IARC. p. 2. ISBN 9283230086.

చిత్రమాలిక

[మార్చు]