పొంగనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kuzhi paniyaram/ Paddu
కొబ్బరి చట్నీ, పాల్యాతో పొంగనాలు
మూలము
ఇతర పేర్లుPaddu, Ponganalu, Kuzhi paniyaram, Mysore bonda
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంకర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
వంటకం వివరాలు
వడ్డించే విధానంటిఫిన్
ప్రధానపదార్థాలు rice and black lentils batter

పొంగనాలు లేదా గుంత పొంగనాలు దక్షిణ భారతదేశం లో తినబడే ఒక అల్పాహారం. గుంటలుగా ఉండే పెనం లో పులిసిన దోసె పిండిని నూనెలో వేయించి తయారు చేస్తారు. తమిళం లో వీటిని పణియారం/కుళిప్పణియారం అని, కన్నడంలో పడ్డు అని వ్యవహరిస్తారు.[1]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Masala Paniyaram". vegrecipiesindia.com.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]

HOW TO MAKE KARA KUZHI PANIYARAM

"https://te.wikipedia.org/w/index.php?title=పొంగనాలు&oldid=3879548" నుండి వెలికితీశారు