దొండకాయ కూర (ఉల్లికారం)
Jump to navigation
Jump to search
మూలము | |
---|---|
మూలస్థానం | భారత దేశము |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ |
"'దొండకాయ కూర (ఉల్లికారం)"' నకు దొండకాయలు, ఉల్లిపాయ కారం ముఖ్యమైనవి.[1]
తయారీ విధానం
[మార్చు]దొండకాయ కూర (ఉల్లికారం) నకు ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి, నిలువు ముక్కలుగా తరుగుకొని ఒక బాణాలిలో వేసి, వీటికి ఉప్పు, పసుపు కొద్దిగా వేసి స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి. బేసిన్లో నూనె వేసి, కాగాక కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేగిన తర్వాత, ఉడకబెట్టిన దొండకాయ ముక్కలును ఇందులో వేసి కలియబెట్టాలి. మెత్తగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ కారం ముక్కల్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి, మూత పెట్టాలి. ఉడికిన తర్వాత వేరే పాత్రలోకి తీసుకోవాలి. [2] [3]
కావల్సిన పదార్థాలు
[మార్చు]- దొండకాయలు
- ఉప్పు
- పసుపు
- ఉల్లిపాయ కారం
- నూనె
- ఆవాలు
- కరివేపాకు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ latha channel (2015-10-10), how to cook easy and simple dondakaya curry (andhra style ivy gourd fry) దొండకాయ కూర, retrieved 2018-03-04
- ↑ https://www.youtube.com/watch?v=2aun25INGWY
- ↑ http://aahaaramonline.com/2012/12/23/dondakaya-koora-with-koora-podi/[permanent dead link]