ఇడ్లీపొడి
Jump to navigation
Jump to search
మూలము | |
---|---|
మూలస్థానం | భారత దేశము |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ |
ఇడ్లీపొడి అనేది దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇడ్లీలను ఉదయపు ఉఆహారంగా తీసుకుంటారు. ఇడ్లీకి సాంబారు, టెంకాయచెట్నీ, ఇడ్లీపొడి మొదలైన వాటితో తీసుకుంటారు.[1]
కావలసినవి
[మార్చు]పచ్చి శనగపప్పు -1 కప్పులు మినపప్పు - 1/2 కప్పు ఎండుమిరపకాయ - 3 కప్పులు ఇంగువ : కొద్దిగా (చిటికెడు) నెయ్యి : 1/2 చెంచా ఉప్పు : సరిపడా
తయారీ విధానం
[మార్చు]ఇడ్లీపొడి అందరూ అన్నిరకాలుగా చేసుకుంటూ ఉంటారు, మేము చేసే పద్ధతి చెబుతాను. పైన సూచించిన పదార్థాలు అన్నీ, ఒక బాణాలిలో కొద్దిగా నెయ్యి వేసుకుని సన్నపు సెగమీద వేయించుకోవాలి. చల్లారాక ఉప్పువేసి మిక్సీలో పౌడర్ చేసుకుని తడిలేని పాత్రలోకి తీసుకొని గట్టిగామూత పెట్టుకోవాలి. ఇడ్లీలకు చట్నీగా వాడుకోవచ్చును. [2] [3]