సాంబారు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Sambar
Sambar.JPG
Sambar
మూలము
మూలస్థానం భారత దేశము
ప్రదేశం లేదా రాష్ట్రం South India
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Broth, lentils, vegetables

సాంబార్ చేసే విధానం[మార్చు]

సాంబార్ ఎలా చేయాలీ అంటే సాంబారులో ముల్లంగీ,ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తమల్లి తరుగి వేస్తారు. చింతపండు నానబెట్టి నీళ్ళు పిండి తీసిపెట్టుకోవాలి. ముందుగా కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. బాణలి పొయ్యిమీద పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసుకుని తిరగమాత (పోపు) పెట్టుకోవాలి. సాంబారు పోపులో మినపప్పు, ఆవాలు,జిలకర, కరివేపాకు, మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేగించి రెండు తెల్లపాయలు చిదిమి వేసి వాటిని కూడా వేగనిచ్చి తరిగిన కూరగాయలు వేసుకోవాలి. తరువాత కూరగాయలను కొంచం సమయం వాడ్చి తగినన్ని నీరు పోసి కొంచెం సమయం ఉడకనివ్వాలి. తరువాత చింతపండు నీరు పోసి మరికొంత సమయం ఉడకనిచ్చి తరువాత ఉడికించిన పప్పును మెత్తగా ఎనిపి చేర్చాలి. తరువాత ఉప్పు కారం సాంబారు పొడి కలిపి చిటికెడు పసుపు వేసి కొంత సమయం చిక్కపడే వరకు ఉడనిచ్చి దింపుకోవాలి. ==సాంబారు ఉపయోగాలు ..ruchi

సాంబారు

సాంబారు మసాలాలు రకాలు[మార్చు]

  • మీరియాలు ,ధనియాలు,మీరపకాయాలు,చెనగబేడలు, వేగించిన పొడికొట్టుకోవాలి.

పప్పు పులుసుకు సంబారుకు తేడాలు[మార్చు]

సాంబారులో రకాలు[మార్చు]

మూలాలు జాబితా[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

Script error: No such module "Side box". Script error: No such module "Side box".

"https://te.wikipedia.org/w/index.php?title=సాంబారు&oldid=1528785" నుండి వెలికితీశారు