వడ
Appearance
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
వడ [ vaḍa ] vaḍa. తెలుగు
- n. Heat, వేడిమి, ఎండసెగ. తాపము.
- Trouble, pain, labour, శ్రమము. A sort of cake, గారె.
- A kind of hot cake. adj. Hot, వేడి. వడకొట్టి చచ్చిపోయినాడు or వడతగిలి చచ్చిపోయినాడు ఉదాహరణ:he died of sunstroke. "నిప్పుల వసంతములాడు నెండల వడజల్లు పడమటి వాయువులును." P. i. 304. వడగల్లు
- vaḍa-gallu. n. A hailstone. "రాలెనొయ్యన వడగండ్లు పాలపండ్లు." A. iv. 118.*
- పడగవ్వ vaḍa-gavva. n. The name of a certain fish, a species of Scomber. Russell, plate 139.
- వడగాలి or వడగాడ్పు vaḍi-gāli. n. The hot or land wind.
- నిప్పుగాలి. వడగొను vaḍa-gonu. v. n. To feel hot, తాపమును పొందు.
- వడపప్పు vaḍa-pappu. n. A dish of green gram, split and soaked in water, with salt, pepper, assafœtida, &c. బడలిక తీరుటకు నానవేసి కొంచెము ఉప్పు ఉంగువ కలిపిన పెసరపప్పు.
- వడపిందె vaḍa-pinde.n. A tender fruit that falls down from a tree through the heat of the weather.
- వడముడి vaḍa-muḍi. n. One who makes it hot for his enemies, శత్రువులకు తాపమును గలుగ జేయువాడు. A Telugu name of Bhīma, one of the heroes of the Pāndu race. భీముడు. "క కడువడి నియంతంతం బుడమి బడిన కరులగములు పొరలుట కతనన్ వడముడి యడచిన తెరువేర్పడగని వేవేగతేరు పరపెం గదియున్." M. VI. ii. 375.