చికెన్ పచ్చడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది చికెన్ (కొడి మాంసం) తొ తయారు చేసే పచ్చడి, ఇది చాలా రోజులవరకు నిలవ ఉంటుంది [1].

కావాల్సిన పదార్ధాలు[మార్చు]

  1. కొడి మాంసం ( పెద్ద బాయిలర్ కాని నాటుకొడి మాంసం, మాములు బాయిలర్ కొడి మాంసం ఎక్కువగా పనికి రాదు).
  2. నూనె కాని నెయ్యి సరిపడినంత .
  3. మసాలా .

తయారి విధానం[మార్చు]

  1. ముందుగా నూనె/నెయ్యిలో మాంసాన్ని గట్టి పడేంతవరకూ వేయించాలి, దొరగా వేగింతరువాత నూనె నుంచి వేయించిన చికెన్ ని వేరు చేయాలి.
  2. తరువాత వేయించిన చికెన్ కి తగినంత మసాలా మన అభిరుచికి తగ్గట్టుగా కలుపు కొని వాడుకొవచ్చు.

నిలువచేయడం[మార్చు]

  1. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి మూత గట్టిగా పెట్టాలి.
  2. తాజాగా సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు వాడు కొవచ్చు.

మూలాలు[మార్చు]

  1. Telugu, TV9 (2021-02-12). "Chicken Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం ... రుచికరమైన నిల్వ చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..! - Chicken Pickle: How to make Chicken Pickle Recipe". TV9 Telugu. Retrieved 2021-04-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)