పాయసము
Appearance
(పాయసం నుండి దారిమార్పు చెందింది)
మూలము | |
---|---|
ఇతర పేర్లు | పాయసము , క్షీరం, ఖీర్ |
మూలస్థానం | దక్షిణాసియా |
ప్రదేశం లేదా రాష్ట్రం | భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక [1] |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | బియ్యం, పాలు, యాలకులు, కుంకుమపువ్వు, pistachios లేదా బాదం |
వైవిధ్యాలు | Gil e firdaus, barley kheer, Kaddu ki Kheer, Paal (milk), payasam |
ఒక సెర్వింగ్ కు సుమారు కాలరీలు | 249 kcal[2] |
పాయసం బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పు, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి. బియ్యం/సేమియా ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సందర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం. తొందరగా తయారవడం, ఎక్కువమంది స్వీకరించగలిగే వీలు ఉండటం ఈ వంటకం ప్రత్యేకతలు.
తయారీ
[మార్చు]రకాలు
[మార్చు]పాయసాలలో వివిధ రకాలు ఉన్నాయి.
- బెల్లం పాయసం
- సగ్గుబియ్యం పాయసం
- నేతి పాయసం
- శెనగ పాయసం
మొదలగునవి
చిత్రమాలిక
[మార్చు]-
పాయసము తయారీకి కావలసిన పదార్థాలు
-
Fereni with date syrup, traditional style in Isfahan
-
సగుఖీరి, ఒడిషాలో తయారుచేసే ఒక పాయసం
-
Kheer made from semolina (suji)
-
This is a picture of Indian rice pudding or firni which has been set in a shallow earthen dish. Strands of saffron and chopped almonds and pistachios have been used for garnishing.
మూలాలు
[మార్చు]- ↑ "Bengali Payesh – Rice Kheer Recipe". KFoods. Retrieved June 28, 2014.
- ↑ Nutritional Information Comparison for Rice Kheer Archived 2015-05-10 at the Wayback Machine. Retrieved from June 28, 2014.