పంచ దార

వికీపీడియా నుండి
(చక్కెర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చక్కెర

చక్కెర (Sugar) అనే మాటని సూక్ష్మమైన తేడా ఉన్న రెండు విభిన్న అర్దాలతో వాడతారు. ఒకటి, మనం బజారులో కొనుక్కుని వంటకాలలో వాడుకునే చక్కెర దృష్టితో. ఈ పేజీలో ఈ వ్యాసం ఈ దృష్టితో చదవాలి. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.[1]

చెక్కెర

రెండు, చక్కెర అనే మాటని జీవరసాయన శాస్త్రంలో (biochemistry) మరొక కోణంలో వాడతారు. ఈ కోణంలో కావలిస్తే చక్కెరలు అన్న పేజీకి వెళ్ళండి. ఈ చక్కెరలు అన్న పేజీలో గ్లూకోస్, ఫ్రక్టోస్, సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్, మొదలైన కర్బనోదకాలు ( లేదా, కార్బోహైడ్రేట్ లు) లేదా పిండి పదార్ధాలు అన్న దృష్టిలో చర్చ జరుగుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో పంచదార తయారు చేసే కర్మాగారాలు[మార్చు]

 • 1. చిత్తూరు సహకార చక్కెర మిల్లు: చిత్తూరు.
 • 2. బొబ్బిలి చక్కెర మిల్లు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
 • 3. నిజాం షుగర్ ప్యాక్టరి: బోధన్, నిజామాబాద్.
 • 4. ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
 • 5. తుమ్మపాల (అనకాపల్లి) చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
 • 6. దక్కన్ షుగర్ ప్యాక్టరి: సామర్ల కోట:, తూర్పు గోదావరి జిల్లా:
 • 7. సర్వరాయ షుగర్స్, చెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా:,
 • 8. కె.సి.పి. లిమిటెడ్: వుయ్యూరు: కృష్ణా జిల్లా
 • 9. నంద్యాల సహకార చక్కెర మిల్లు: కర్నూలు జిల్లా:
 • 10. దౌలత్ పూర్ సహకార చక్కెర మిల్లు: కడప జిల్లా
 • 11. ఆముదాలవలస సహకార చక్కెర మిల్లు: శ్రీకాకుళం, జిల్లా
 • 12. సారంగ పూర్ సహకార చక్కెర మిల్లు: నిజామాబాద్ జిల్లా
 • 13. ఆంధ్ర షుగర్ మిల్లు: తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా:
 • ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయని ఒక పాఠకుని అభిప్రాయం

మూలాలు[మార్చు]

 1. Wuebben, Joseph and Mike Carlson. "Sugar: What Kinds to Eat and When." http://men.webmd.com/features/sugar-what-kinds-eat-when Archived 2009-02-18 at the Wayback Machine
"https://te.wikipedia.org/w/index.php?title=పంచ_దార&oldid=2992539" నుండి వెలికితీశారు