చెకోడీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెగోడీలు

చెకోడీలు ఒక రకమైన నూనె వంటకం. ఇది తెలుగువారి ఇష్టమైన చిరుతిండి.

తయారుచేయు విధానం[మార్చు]

ఒక కప్పు నీళ్ళు యెసరు పెట్టి అందులో నువ్వులు గాని వాము గాని వెయ్యాలి.కొంచము ఉప్పు, వాము యెసరులో వేసి, తర్వాత బియ్యప్పిండి యెసట్లో వేసి బాగా కలిపి కిందకు దించి ఆరిన తర్వాత చెకోడీలు వేయించుకోవాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=చెకోడీలు&oldid=3687622" నుండి వెలికితీశారు