కోడిమాంసం ఆవకాయ

వికీపీడియా నుండి
(చికెన్ ఆవకాయ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆవకాయ

చికెన్ ఆవకాయ అనేది చికెన్ తో మామూలు ఆవకాయ పద్ధతిలోనూ మరిన్ని రకాలుగానూ పెట్టే పచ్చడి.

పెట్టే పద్దతి

[మార్చు]

ఈ పద్ధతిలో పెట్టే పచ్చళ్ళకు రుచి కోసం ఎక్కువగా నాటుకోడి మాంసం వాడుతారు. అయితే ముక్కలు మెత్తగా కావాలనుకొనే వాళ్ళు బ్రాయిలర్ వాడుతారు. ఈ పచ్చడి రెండు రకాల పద్ధతులలో పడుతుంటారు. అవి

  • మంచి మాంసం తీసుకొని దానిని నూనెలో వేయిస్తూ ఉప్పు కారం కలుపుతూ దోరగా వేయించి పక్కన పెడతారు. ముందుగా సిద్ధం చేసుకొన్న మెంతులు, వెల్లుల్లి, ధనియాల కారం మొదలైనవి సన్నని మంటపై వేయించి దానిని ముందుగా వేయించిన మాంసం రెండూ తీసుకొని కలిపి సన్నని సెగపై మరికొంత సేపు వేపిస్తారు. తీసి చల్లార్చిన దానిని జాడీలలో నిలవౌంచుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]