కోడిమాంసం ఆవకాయ
స్వరూపం
చికెన్ ఆవకాయ అనేది చికెన్ తో మామూలు ఆవకాయ పద్ధతిలోనూ మరిన్ని రకాలుగానూ పెట్టే పచ్చడి.
పెట్టే పద్దతి
[మార్చు]ఈ పద్ధతిలో పెట్టే పచ్చళ్ళకు రుచి కోసం ఎక్కువగా నాటుకోడి మాంసం వాడుతారు. అయితే ముక్కలు మెత్తగా కావాలనుకొనే వాళ్ళు బ్రాయిలర్ వాడుతారు. ఈ పచ్చడి రెండు రకాల పద్ధతులలో పడుతుంటారు. అవి
- మంచి మాంసం తీసుకొని దానిని నూనెలో వేయిస్తూ ఉప్పు కారం కలుపుతూ దోరగా వేయించి పక్కన పెడతారు. ముందుగా సిద్ధం చేసుకొన్న మెంతులు, వెల్లుల్లి, ధనియాల కారం మొదలైనవి సన్నని మంటపై వేయించి దానిని ముందుగా వేయించిన మాంసం రెండూ తీసుకొని కలిపి సన్నని సెగపై మరికొంత సేపు వేపిస్తారు. తీసి చల్లార్చిన దానిని జాడీలలో నిలవౌంచుతారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |