కొత్తిమీర కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తిమీర కారం
కొత్తిమీర కారం
చట్నీ
మూలము
మూలస్థానంభారత దేశము
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ

కావాల్సినవి[మార్చు]

  • పచ్చిమిర్చి
  • చింతపండు
  • ఉప్పు
  • కొత్తిమీర
  • పచ్చిమిర్చి
  • ఉప్పు

తయారీ విధానం[మార్చు]

పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొద్దిగా మిక్సీ పట్టాలి. అంతకు ముందుగా నానబెట్టిన కొద్దిపాటి చింతపండును ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టి, బాగా చిన్న ముక్కలుగా తరుగుకున్న కొత్తిమీరను ఇందులో కలుపుకోవాలి. ఇడ్లీ, అట్టు, పునుగులు లాంటి మినప పదార్థాలకు బాగా రుచిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బావుంటుంది. ఉప్పు, చింతపండు చాలా తక్కువగా వేసుకోవాలి. [1][2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]