పొట్లకాయ పోపు కూర
స్వరూపం
పొట్లకాయ కూర ఒక శాకాహార వంటకం.
పొట్లకాయ కూర కావలసినవి
[మార్చు]పొట్లకాయ లేతది.
పోపు సామాను
[మార్చు]కూరకుఈ తాలింపు (పోపు) 2 - 4 మందికి సరిపోతుంది. (ఫోటో) ఉదా: బెండకాయ, బీరకాయ, పొట్లకాయ, అరటికాయ.
తయారీ విధానం
[మార్చు]పొట్లకాయ గుండ్రంగా సన్నటి ముక్కలుగా తరుగుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి, ముక్కల లోని నీళ్ళను పిండాలి. ఫోటోలో చూపిన పోపు సామాను వేడి చేసిన నూనెలో దోరగా వేయించుకోవాలి. తరువాత నీళ్ళు పిండిన ముక్కలను ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి, సరిపడా కారం వేసి కూరను కలియబెట్టి దింపేయాలి. [1] [2]