అట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అట్టు [ aṭṭu ] aṭṭu. తెలుగు (బహువచనం అట్లు) n. A cake roasted or baked (on an iron plate.) పెనము మీద కాల్చినది. ఇందున గురించి ఊరంతా అట్టుడికినట్టు ఉడుకుచున్నది the whole town is in a stir about this. (Homer, Odyss. xx. 10.) The whole town rings with the news. అట్టుకట్టు aṭṭtukaṭṭu. v. n. To be formed, as a cake. అట్టువలె నేర్పడుట. అట్టు పుట్టానవాలు aṭṭupuṭṭānavālu. n. An exact description. యావత్తు వివరము. అట్లతద్దె aṭlatadde. [Tel.] n. Cake-day, a feast that falls on the new moon in the month of Aswija when women offer buns in payment of vows.

అట్టు [ aṭṭu ] or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. "చెట్టు దిగి వచ్చినట్టుల." H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.

అట్లు [ aṭlu ] aṭlu. [Tel.] (adv.) So, as, according to. అట్ల aṭla. [Tel.] adv. Like, as. వాడు చెప్పినట్ల as he said. ఎప్పటియట్ల as usual. శత్రువులట్ల like enemies. తనయట్ల పంజ్తివారును people like himself. అట్లా aṭlā. [Tel.] adv. So, thus. అట్లా చెప్పినాడు he said so. అట్లా ఉన్నది it is so. అట్లా పో go there. ఇట్లా రా come here. ఇట్లాగంటి aṭlāgaṇti. [Tel.] adj. Such. అలాగంటి, అలాటి. అట్లాగా or అలాగా. Is it so? అట్లాగు aṭlāgu. [Tel. from అట్లు+లాగు.] adv. Thus, so. అట్లాగే just so, yes, very well, అలాగు. అట్లాటి aṭlāti. [Tel.] adj. Such, like this, like that అలాగంటి. అట్లేని if so.

"https://te.wikipedia.org/w/index.php?title=అట్టు&oldid=3846108" నుండి వెలికితీశారు