చిమ్మిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిమ్మిలి
Andhra Sweet - Chimmili.jpg
బెల్లంతో చేసిన చిమ్మిలి ఉండలు
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వంటకం వివరాలు
వడ్డించే విధానంDessert
ప్రధానపదార్థాలు నువ్వులు, బెల్లం

నువ్వులు మరియు బెల్లం కలిపి తయారుచేసే ఆహార పదార్ధము. నువ్వులను వేయించి మరియు, వేయించనకుండా కూడా తయారు చేస్తారు. వేయించిన నువ్వులతో చేస్తే కొద్దిరోజులు నిలువ వుంటుంది.


రకాలు[మార్చు]

తయారీ విధానం[మార్చు]

నువ్వులను వేయించి పెట్టుకొని, బెల్లంతో వాటిని కలిపి రొట్లో దంచుతూ జిగురు వచ్చే వరకూ చేసి ఉండలుగా చుడ్తారు

ఇతర విశేషాలు[మార్చు]

  • నాగుల చవితికి చిమ్మిలి నైవేద్యంగా పెడతారు. ఇది పల్చగా ఉంటుంది.
  • వీర్య పుష్టికి ఇది మంచి ఔషధంగా వాడుతారు

మూలాలు, వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చిమ్మిలి&oldid=2113236" నుండి వెలికితీశారు