చర్చ:చిమ్మిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాస శీర్షిక "చిమ్నీ" అని ఉన్నది. ఇది ఆంగ్ల వికీపీడియాలో కర్మాగారంలో ఉన్న ఒకరకమైన నిర్మాణము. చూడండి. బెల్లం, నువ్వులతో తయారుచేసిన పదార్థాన్ని చిమ్మిలి అంటారు. ఇది వరకు ఈ వ్యాసాన్ని రాజశేఖర్ గారు తయారు చేశారు. ఈ వ్యాసం లోని అంశాన్ని చిమ్మిలి లో విలీనం చేస్తే బాగుంటుంది.----కె.వెంకటరమణ (చర్చ) 12:46, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చిమ్నీ అనేది సరిగా మీరు చెప్పినదే. ఈ వ్యాసం చిమ్మిలి గురించినదే గనుక విలీనం చేయండి.Rajasekhar1961 (చర్చ) 13:28, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస చరిత్ర[మార్చు]


  • (ప్రస్తు • గత) 13:49, 17 జనవరి 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (ఖాళీ) (-619)‎ . . (చిమ్మిలి లో విలీనం చేసితిని.) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 12:48, 17 జనవరి 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (619 బైట్లు) (+49)‎ . . (చిమ్మిలి లో విలీన ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 08:20, 17 జనవరి 2014‎ విశ్వనాధ్.బి.కె. (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (570 బైట్లు) (+275)‎ . . (→‎ఇతర విశేషాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 08:18, 17 జనవరి 2014‎ విశ్వనాధ్.బి.కె. (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (295 బైట్లు) (+144)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 08:15, 17 జనవరి 2014‎ విశ్వనాధ్.బి.కె. (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (151 బైట్లు) (+151)‎ . . (కొత్త పేజీ: చిమ్నీ అనేది బెల్లం మరియు నువ్వుల మిశ్రమంతో చేసే మిఠాయి) (కృతజ్ఞత తెలుపు)