User:kvr.lohith

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
SMirC-hi.svg

నా వాడుకరి పేజీలోనికి విచ్చేసిన అతిథులకు స్వాగతం
మీ సందేహాన్ని నా చర్చా పేజీలో తెలియజేయండి.

Allah الله.gif
LED digit 1.pngLED digit 1.pngLED colon.pngLED digit 5.pngLED digit 9.pngLED pm.png

దేశ భాషలందు తెలుగు లెస్స
బుధవారం, 21 మార్చి
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
Arasavalli-srikakulam temple.jpg ఈ వాడుకరి శ్రీకాకుళం పట్టణానికి చెందినవారు.
Nuvola apps edu miscellaneous.png ఈ వాడుకరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు.
Admin mop.PNG ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
5 సంవత్సరాల, 5 నెలల మరియు 2 రోజులుగా సభ్యులు.
Wikipedia-logo.png ఈ వాడుకరి |వికీపీడియా ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతారు.
70000 ఈ వాడుకరి తెవికీలో 70000కి పైగా మార్పులు చేసినారు.
Police man ganson.svg ఈ వాడుకరి ఇటీవలి మార్పులు, కొత్తపేజీలుమరియు యాదృచ్చిక పేజీలను పహారా కాసే దళంలో సభ్యులు.
No Vandalism.svg ఈ వాడుకరి తెవికీలో జరిగే దుశ్చర్య లను పరిశోధించి ఆ మార్పును త్రిప్పికొడతారు.
<ref> ఈ వాడుకరి మూలాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు
A ఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాలని తెలుగు వికీపీడియా లో అనువదిస్తుంటారు.
Px40}Logo for Telugu Persons Projects ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
Nuvola apps edu science.svg ఈ వాడుకరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను తీర్చిదిద్దుతున్నారు.
GodfreyKneller-IsaacNewton-1689.jpg ఈ వాడుకరి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తీర్చిదిద్దుతున్నారు.
Telangana.png ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
Nuvola apps package toys.svg
ఈ వాడుకరి హాట్ కేట్ వాడుతారు.
AWB logo draft.png ఈ వాడుకరి ఎక్కువ వ్యాసాలను వేగంగా శుద్ధి చేయడానికి ఆటోవికీబ్రౌజర్ వాడుతారు.
Commons-logo-31px.png ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలని అప్ డేట్ చేస్తారు.
A ఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాలని తెలుగు వికీపీడియా లో అనువదిస్తుంటారు.
ఈ వాడుకరి యొక్క వివరాలను ఇక్కడ చూడండి

నా గురించి

కటకం వెంకటరమణ.jpg


నా పేరు కె.వెంకటరమణ. నేను భౌతిక శాస్త్రోపాధ్యాయుడను. నేను భౌతిక,రసాయన శాస్త్ర విషయాలు బోధించునపుడు క్లిష్టమైన విషయాలకోసం తరచుగా ఆంగ్ల వికీపీడియా లో వ్యాసాలపై ఆధారపడేవాడిని. తెలుగు వికీపీడియాలో భౌతిక,రసాయన మరియు గణిత శాస్త్రాలలొ సరైన వ్యాసాలు అందుబాటులో లేనందున తెవికీలోకి అక్టోబరు 19 2012 న చేరితిని. అందులో శాస్త్ర విజ్ఞాన వ్యాసాలతో పాటు తెలుగు ప్రముఖుల వ్యాసాలను తీర్చిదిద్దుచున్నాను. చేరిన 7 నెలల తర్వాత తెవికీలో నిర్వాహకునిగా ఎంపికైన తరువాత తెవికీలో విశేషమైన వ్యాసములు చేర్చుటకు,యితరుల వ్యాసములు శుద్ధి చేయుట, విస్తరించుట వంటి కార్యక్రమములతో పాటు తెలుగు వికీపీడియా లో మొదటి పేజీలోని శీర్షికలను కూడా నిర్వహించుచున్నాను. నేను నిర్వహిస్తున్న భౌతిక రసాయనిక శాస్త్రాల బ్లాగు www.physicalscience4ever.blogspot.com

నేను రచనలు చేసే రంగాలు

ప్రఖ్యాత వ్యక్తుల సూక్తులు

Swami Vivekananda-1893-09-signed.jpg స్వామీ వివేకానంద గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది.
GodfreyKneller-IsaacNewton-1689.jpg ఐజాక్ న్యూటన్ నేను ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం నేను అంతులేని రహస్యాలతో కూడిన మహా సముద్రం ఎదుట ఉండగా, మామూలు కన్నా అందమైన గులక రాయి కోసం దృష్టి మరల్చుకుంటూ, ఒడ్డున ఆడుకుంటున్న బాలుడననిపిస్తుంది.
Einstein1921 by F Schmutzer 4.jpg ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆశయాలు, విధి నిర్వహణల్లోంచి నిజంగా విలువయినదేదీ వెలికి రాదు. మానవాళి పట్ల గల ప్రేమ, ఆరాధనల్లోంచి మాత్రమే అవి వస్తాయి.
Radhakrishnan.jpg సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనే జీవిత పరమార్థంగా భావించి బోధించే ఉపాధ్యాయులు లేనంతకాలం,రానంత కాలం మనకి మంచి చదువు లభించదు.
Martin Luther King Jr NYWTS.jpg మార్టిన్ లూథర్ కింగ్ ఎగరలేకపోతే పరుగెత్తు.పరుగెత్తలేకపోతే నడువు.నడవలేకపోతే ప్రాకుతూనైనా వెళ్ళు...కానీ ముందుకు వెళ్ళడం మాత్రం మానకు.

పతకాలు

Administrator Barnstar Hires.png నిరంతర నిర్వహణ కృషికి పతకం
తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC)
Animated rainbow rule.gif
Star on Wiki Logo 2.png చంద్రకాంతరావుగారి పతకం
అలుపెరుగని నిర్వహణ చేస్తూ, సహచరులకు నాణ్యమైన సూచనలు ఇస్తూ, మొదటిపేజీ శీర్షికలను నిర్వహిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకటరమణ గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి.-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 21 ఆగష్టు 2016 (UTC)
Animated rainbow rule.gif
Wiki conference India 2016 Memento.png పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక చక్కని వ్యాసాలు రాసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో చక్కని పాత్ర పోషించినందుకు, తెవికీ పంజాబ్ గురించిన వ్యాసాలతో కళకళలాడేలా చేసినందుకు ఈ విజయ పతకం.-- పవన్ సంతోష్ (చర్చ) 14:42, 10 ఆగష్టు 2016 (UTC)
Animated rainbow rule.gif
Barnstar - technical works.svg సాంకేతిక తారాపతకం
అడగ్గానే పద్యం గురించి సమాచారపెట్టె తయారుచేయడమే కాక, దానిలో తలెత్తిన సమస్యలు తొలగించారు.. ఈనాడే కాదు గతంలో మరెన్నోసార్లు నాకూ, నాలాంటి వారికి ప్రతి కృషిలోనూ వెన్నంటి సాంకేతిక సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలతో మీకో తారాపతకం._

పవన్ సంతోష్ (చర్చ) 13:35, 25 అక్టోబరు 2015 (UTC)

Animated rainbow rule.gif
Wiki gold medal svg.svg బంగారు వికీపతకం
2014 లో మొదటి పేజీ నిర్వహణకు విశేషకృషి చేసిన వెంకటరమణ గారికి అభినందనలు. గుర్తింపు గా అందుకోండి ఈ బంగారు వికీపతకం.--అర్జున (చర్చ) 09:10, 10 మే 2015 (UTC)
Animated rainbow rule.gif
Komarapu laxmanarao award-kvramana.jpg తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ అభినందన ప్రశంసాపత్రం
తెలుగు వికీపీడియా 11 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో సమయాన్ని వెచ్చించి నాణ్యతాపరంగానూ, సాంకేతికంగానూ ఉన్నత స్థాయి చేకూర్చడంలో శ్రీ కె.వెంకటరమణ గారి కృషి అనుపమానం.. అనిర్వచనీయం...! భావి తరాలకు తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన భాండారాన్ని బహుమతిగా ఇవ్వడంలో వివిధరూపాలలో మీరందిస్తున్న సహాయ సహకారాలకు ఇవే మా కృతజ్ఞతా పూర్వక అభినందనలు. --పురస్కారాల ఎంపిక మండలి
Animated rainbow rule.gif
Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార పతకం-2013
తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.--పురస్కారాల ఎంపిక మండలి
Animated rainbow rule.gif
Tireless Contributor Barnstar.gif టైర్ లెస్ కంట్రీబ్యూషన్ బార్న్ స్టార్
అలుపెరగని కృషీతో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకట రమణగారికి ఈ చిరుకానుక బహూకరిస్తూ వారి కృషి ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను--t.sujatha (చర్చ) 14:49, 10 ఆగష్టు 2013 (UTC)
Animated rainbow rule.gif
Gandapederam.png గండపెండేరం
మీరు తెలుగు వికీపీడియాలో ఎన్నో మంచి శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేర్చి, సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక:దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:24, 7 ఏప్రిల్ 2013 (UTC)
Animated rainbow rule.gif
2012ArticleBarnstar.png ఆర్టికల్ బార్న్ స్టార్
--అర్జున (చర్చ) 07:06, 15 జనవరి 2013 (UTC)
Animated rainbow rule.gif
తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్
సభ్యునిగా చేరిన మూడు నెలలలోపు భౌతిక,రసాయనికశాస్త్రవ్యాసాలుచేర్చి వెయ్యి దిద్దుపాట్లుచేసినసందర్భంలో అభనందనలు.పాలగిరి (చర్చ) 01:07, 11 జనవరి 2013 (UTC)
Animated rainbow rule.gif