వికీపీడియా:వికీప్రాజెక్టు/భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022
భీమవరంలో జరిగే అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా తెలుగు సాహిత్య సంబంధిత అంశాలను అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన వ్యాసాలు, వివిధ కవులు, రచయితలు రాసిన రచనలకు సంబంధించిన వ్యాసాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు వంటి మొదలైన వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించవచ్చు.
ప్రాజెక్టు కాలం
[మార్చు]ప్రారంభ తేదీ
[మార్చు]01 జనవరి 2022
ముగింపు తేదీ
[మార్చు]21 ఫిబ్రవరి 2022 (అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)
ప్రాజెక్టు నిర్వాహకులు
[మార్చు]పాల్గొనే వాడుకరులు
[మార్చు]- మ్యాడం అభిలాష్
- ప్రభాకర్ గౌడ్చర్చ 19:14, 29 డిసెంబరు 2021 (UTC)
- B.K.Viswanadh (చర్చ)
- Ch Maheswara Raju☻ (చర్చ) 05:38, 3 జనవరి 2022 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- Nskjnv ☚╣✉╠☛ 07:50, 29 డిసెంబరు 2021 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:54, 29 డిసెంబరు 2021 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 10:13, 31 డిసెంబరు 2021 (UTC)
- స్వరలాసిక (చర్చ) 13:20, 31 డిసెంబరు 2021 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 18:11, 31 డిసెంబరు 2021 (UTC)
- Kasyap (చర్చ) 10:43, 3 జనవరి 2022 (UTC)
- PARALA NAGARAJU (చర్చ)
- Newwikiwave (చర్చ) 14:08, 8 జనవరి 2022 (UTC)
- ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:17, 8 జనవరి 2022 (UTC)
- వాడుకరి:Ramesh bethi
- Thirumalgoud (చర్చ) 16:42, 12 జనవరి 2022 (UTC)
- Ramu Gopaldas (చర్చ) 14:51, 13 జనవరి 2022 (UTC)
- [[వాడుకరి:gopi|]
- Bvprasadtewiki (చర్చ) 04:20, 1 ఫిబ్రవరి 2022 (UTC)
ప్రాజెక్టు నియమాలు
[మార్చు]- సృష్టించే వ్యాసం తప్పకుండా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు సాహిత్య సంబంధిత అంశమై ఉండాలి.
- వ్యాస పరిమాణం కనీసం 300 పదాలు ఉండాలి.
- సమాచార పెట్టెతో పాటు తగిన చిత్రం జోడించాలి.
- కనీసం మూడు మూలాలతో పాటు ఒక వర్గం జోడించాలి.
- వ్యాసం నుండి బయటకు పోవడానికి కొన్ని లింకులు, కనీసం ఒక లింకు లోపలికి రావడానికి ఉండాలి.
ప్రాజెక్టు చర్చా పేజీలో
[మార్చు]ఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన వ్యాసం చర్చా పేజీలో {{తెలుగు సాహిత్య ప్రాజెక్టు పేజీ}} అనే మూసను అతికించాలి. తద్వారా ఆ పేజీ వర్గం:తెలుగు సాహిత్య అంశాలు ప్రాజెక్టులో సృష్టించిన పేజీలు లోకి చేరుతుంది.
చేర్చదగ్గ వ్యాసాలు
[మార్చు]ఈ ప్రాజెక్టు ఉద్దేశాలకు అనుగుణంగా ఉన్న, వికీలో చేర్చదగ్గ కొన్ని వ్యాసాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.
ప్రాజెక్టు వనరులు
[మార్చు]- ఆర్కైవ్.ఆర్గ్ లో అనేక పుస్తకాలు స్వేచ్ఛగా లభిస్తాయి. వెతకదలచిన పేరును తెలుగు ఇంగ్లీషుల్లో వెతికి ఫలితాల్లో సరైన పుస్తకాలను రాబట్టవచ్చు. వెతికేటపుడు పుస్తకం పేరు, రచయిత ప్రచురణ కర్త వగైరా మెటాడేటా లోనే కాకుండా, పుస్తకం పాఠ్యంలో కూడా వెతికే సౌకర్యం ఉంది.
- ఆరుద్ర రాసిన, తెలుగు అకాడమీ ప్రచురించిన సమగ్రాంధ్ర సాహిత్యం పుస్తకం నాలుగు సంపుటాలు కూడా చక్కని వనరే. ఇది కూడా ఆర్కైవులో దింపుకోడానికి సిద్ధంగా ఉంది.
- తెలంగాణ సాహిత్య అకాడమీ వారు తెలంగాణలోని ప్రతీ జిల్లా పేరుతో ఆయా జిల్లాల సాహిత్య చరిత్రలను ప్రచురించారు. జిల్లాలోని ప్రాచీన, ఆధునిక కవులు, సాహిత్య ప్రక్రియలను గురించి అభివృద్ధి చేయడానికి ఇదొక చక్కటి వనరు.
ప్రాజెక్టు సభ్యుల పెట్టె
[మార్చు]ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు కింది ప్రాజెక్టు పెట్టెను మీ వాడుకరి పేజీలో అతికించుకోగలరు.