వాడుకరి:Thirumalgoud

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Thirumalgoud




Puli Thirumal
దస్త్రం:IMG
స్థానిక పేరుపులి తిర్మల్
జననం(1988 -08-13)1988 ఆగస్టు 13
నంచెర్ల
నివాస ప్రాంతంగ్రామము: నంచెర్ల
మండలం: పెగడపెల్లి
జిల్లా:జగిత్యాల
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 505532
విద్యఎమ్. బి. ఎ,.
తల్లిదండ్రులురాజేశ్వరి ,రాములు .

నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.

ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
3 సంవత్సరాల, 7 నెలల, 9 రోజులుగా సభ్యుడు.


పరిచయం

[మార్చు]

నాపేరు తిరుమల్. నేను ప్రస్తుతం జగిత్యాల లో ఉంటున్నాను. ఐఐఐటి వారు నిర్వహించిన తెలుగు వికీపీడియా-వ్యాసాల రచనపై శిక్షణ పూర్తి చేసుకుని, ప్రాజెక్టు అసోసియేట్ గా చేస్తున్నాను

అభిరుచులు

[మార్చు]

నాకు తెలుగు సాహిత్య సంబంధిత విషయాలు చదవటమన్నా,రాయటమన్నా ఎంతో ఆసక్తి. చాలా రోజుల నుండి వికి లో వ్యాసాలు రాయటం కోసం ప్రయత్నం చేశాను. శిక్షణ తీసుకున్న తర్వాత వికీలో తెలుగు వ్యాస అభివృద్ధి కి నా వంతు సహాయం చేయగలననే నమ్మకం నాలో ఏర్పడింది. తెలుగు వ్యాసాల అభివృద్ధికి ఏ ప్రాజెక్టులో పాలుపంచుకోడానికైనా సిద్ధంగా ఉన్నాను.

అలవాట్లు

[మార్చు]

పుస్తకాలు చదవటం,వికీలో వ్యాసాలు రాయటం,తెలుగు కథలు రాయటం.

{{ఈ నాటి చిట్కా}}