వికీపీడియా:రోజుకో వ్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీలో రోజుకో కొత్త వ్యాసం రాసే దీక్షల్లో పాల్గొని కొన్ని మైలురాళ్ళను చేరుకున్నవారిని ఈ పేజీలో చూడవచ్చు. ఇతరులకు ఈ పేజీ స్ఫూర్తినిస్తుంది.

గమనికలు

[మార్చు]

ఈ పేజీలోని విభాగాల్లో పేరు చేర్చదలచిన వారు కింది అంశాలను గమనించాలి

 • నిబంధనలకు అనుగుణంగా, దీక్ష విభాగానికి తగిన సంఖ్యలో వ్యాసాలు రాసి ఉండాలి
 • దీక్షలో రాసిన వ్యాసాలపై స్క్రూటినీ ఏమీ ఉండదు. ఎవరికి వారు నిజాయితీగా ఉంటే చాలు
 • దీక్షలో భాగంగా తాము సృష్టించిన వ్యాసాలను తమ వాడుకరి బరిలో ఏదైనా పేజీలో పట్టిక రూపంలో రాసి పెట్టాలి (పట్టికలో కనీసం ప్రచురించిన తేదీ, వ్యాసం పేరు అనే రెండు వరుసలు ఉండాలి). దాని లింకు ఇక్కడ ఇవ్వాలి. ఆ వ్యాసాలను ఎవరైనా పరిశీలించదలిస్తే ఈ లింకు పనికొస్తుంది.
 • దీక్షలో పాల్గొంటున్న విషయాన్ని ఎవరి వాడుకరి పేజీలో వారు ప్రకటిస్తే సరిపోతుంది.
 • దీక్షలు పూర్తిచేసినవారు మాత్రమే సంబంధిత దీక్షా విభాగంలో చేర్చాలి. దీక్ష మొదలుపెట్టి ఇంకా పూర్తి చేయని వారు కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలోని పట్టికలో చేర్చాలి.

వ్యాస నిబంధనలు

[మార్చు]

ఈ విభాగంలో చేర్చేందుకు అర్హమైన వ్యాసాలు కింది నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

 • దీక్ష జరిగినన్ని రోజులూ రోజుకొక్క వ్యాసం తప్పక రాయాలి. ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలు రాయవచ్చు. కానీ ఒక వ్యాసం మాత్రం తప్పనిసరి. ఏ రోజునైనా వ్యాసం ప్రచురించకపోతే ఇక ఆ రోజుతో ఆ దీక్ష ముగిసినట్లే.
 • వ్యాసానికి కనీసం 5 కిలోబైట్ల పరిమాణం ఉండాలి. వ్యాసానికి ఉండాల్సిన కనీస హంగులు:
  • ప్రవేశిక, కనీసం 2 విభాగాలు
  • కనీసం 3 బయటికి పోయే లింకులు
  • కనీసం 1 లోనికి వచ్చే లింకులు - ఎన్నిఎక్కువ లింకులుంటే అంత మంచిది
  • కనీసం ఒక వర్గం
  • అవసరమైన చోట్ల మూలాలు - కనీసం 1 ఉండాలి
  • అంతర్వికీ భాషా లింకులు ఉండాలి
  • భాషా లింకులు లేని పక్షంలో వికీడేటా అంశం ఉండాలి. లేకపోతే సృష్టించాలి
 • కింది హంగులు కూడా ఉంటే మంచిది
  • సమాచారపెట్టె
  • ఒక బొమ్మ
 • వ్యాసాన్ని ఇతర భాషా వికీల నుండి అనువాదం చేయవచ్చు. అనువాదం చేసేందుకు అనువాద పరికరాన్ని వినియోగించవచ్చు

50 రోజులు - 50 వ్యాసాలు

[మార్చు]

50 రోజుల పాటు రోజుకొక వ్యాసం రాసినవాళ్ల పేర్లు ఈ విభాగంలో చేర్చండి. విజయవంతంగా పూర్తైనవే ఇక్కడ చేర్చండి. దీక్ష మొదలుపెట్టి, ఇంకా పూర్తి చేయని వారు, కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలొని పట్టికలో చేర్చాలి.

క్ర.సం వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ దీక్ష ముగిసిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం
1 దివ్య 2023, మే 2 2023, జూన్ 21 మెటావికీలో వ్యాసాల జాబితా Divya4232 (చర్చ) 01:18, 27 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
2 ప్రవల్లిక 2024, ఫిబ్రవరి 2 మెటావికీలో వ్యాసాల జాబితా Pravallika16 (చర్చ) 09:05, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

100 రోజులు - 100 వ్యాసాలు

[మార్చు]

100 రోజుల పాటు రోజుకొక వ్యాసం రాసినవాళ్ల పేర్లు ఈ విభాగంలో చేర్చండి. విజయవంతంగా పూర్తైనవే ఇక్కడ చేర్చండి. దీక్ష మొదలుపెట్టి, ఇంకా పూర్తి చేయని వారు, కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలొని పట్టికలో చేర్చాలి.

క్ర.సం వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ దీక్ష ముగిసిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం
1 పవన్ సంతోష్ 2016, మార్చి 21 2016, జూన్ 28
2 మీనా గాయత్రి 2016, ఆగస్టు 25 2016, డిసెంబరు 2 మెటావికీలో వ్యాసాల జాబితా
3 ప్రణయ్‌రాజ్ వంగరి 2016, సెప్టెంబరు 8 2016, డిసెంబరు 16 మెటావికీలో వ్యాసాల జాబితా ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 10:24, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
4 బత్తిని వినయ్ కుమార్ గౌడ్ 2021, ఏప్రిల్ 14 2021, జూలై 22 Batthini Vinay Kumar Goud (చర్చ) 15:47, 20 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
5 నేతి సాయికిరణ్ 2021 జూన్ 5 2021 సెప్టెంబరు 12 మెటావికీలో వ్యాసాల జాబితా Nskjnv ☚╣✉╠☛ 19:12, 12 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
6 మ్యాడం అభిలాష్ 2021, జూన్ 8 2021, సెప్టెంబరు 15 మెటావికీలో వ్యాసాల జాబితా అభిలాష్ మ్యాడం 11:14, 15 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
7 కిన్నెర అరవింద్ 2021, సెప్టెంబర్ 20 2021, డిసెంబర్ 28 మెటావికీలో వ్యాసాల జాబితా KINNERA ARAVIND (చర్చ) 02:42, 28 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
8 మురళీ కృష్ణ 2022, ఏప్రిల్ 25 2022, ఆగస్టు 3
9 Tmamatha 2023, మే 1 2023, ఆగస్టు 8 మెటావికీలో వ్యాసాల జాబితా Tmamatha (చర్చ) 22:56, 11 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
10 V Bhavya 2023, జూన్ 29 2023, అక్టోబర్ 6 మెటావికీలో వ్యాసాల జాబితా V Bhavya (చర్చ) 15:56, 6 అక్టోబర్ 2023 (UTC)
11 Pravallika 2024, జనవరి 21 మెటావికీలో వ్యాసాల జాబితా
12 V Bhavya 2023, అక్టోబర్ 17 2023, జనవరి 25 మెటావికీలో వ్యాసాల జాబితా V Bhavya (చర్చ) 12:42, 16 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

1000 రోజులు - 1000 వ్యాసాలు

[మార్చు]

1000 రోజుల పాటు రోజుకొక వ్యాసం రాసినవాళ్ల పేర్లు ఈ విభాగంలో చేర్చండి. విజయవంతంగా పూర్తైనవే ఇక్కడ చేర్చండి. దీక్ష మొదలుపెట్టి, ఇంకా పూర్తి చేయని వారు, కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలొని పట్టికలో చేర్చాలి.

క్ర.సం వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ దీక్ష ముగిసిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం
1 ప్రణయ్‌రాజ్ వంగరి 2016, సెప్టెంబరు 8 2019, జూన్ 4 మెటావికీలో 1000 వ్యాసాల జాబితా ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 10:24, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
2

30 రోజులు - 30 వ్యాసాలు

[మార్చు]

30 రోజుల పాటు రోజుకొక్క వ్యాసం రాస్తే ఈ విభాగంలో పేరు చేర్చుకోవచ్చు. విజయవంతంగా పూర్తైనవే ఇక్కడ చేర్చండి. దీక్ష మొదలుపెట్టి, ఇంకా పూర్తి చేయని వారు, కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలొని పట్టికలో చేర్చాలి.

క్ర.సం వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ దీక్ష ముగిసిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం
1 వాడుకరి:Chaduvari 2021 సెప్టెంబరు 13 2021 అక్టోబరు 12 వాడుకరి:Chaduvari/30-30 చదువరి (చర్చరచనలు) 07:24, 12 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
2 యర్రా రామారావు 2021 సెప్టెంబరు 13 2021 అక్టోబరు 12 వాడుకరి:యర్రా రామారావు/30-30 యర్రా రామారావు (చర్చరచనలు) 9:02, 12 అక్టోబరు 2021 (UTC)
3 Ch Maheswara Raju 2021 అక్టోబరు 10 2021 నవంబర్ 8 వ్యాసాల జాబితా Ch Maheswara Raju (చర్చ) 22:55, 7 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
4 Pravallika16 2024 జనవరి 30 వ్యాసాల జాబితా

7 రోజులు - 7 వ్యాసాలు

[మార్చు]

7 రోజుల పాటు రోజుకొక వ్యాసం రాసినవాళ్ల పేర్లు ఈ విభాగంలో చేర్చండి. విజయవంతంగా పూర్తైనవే ఇక్కడ చేర్చండి. దీక్ష మొదలుపెట్టి, ఇంకా పూర్తి చేయని వారు, కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలొని పట్టికలో చేర్చాలి.

క్ర.సం వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ దీక్ష ముగిసిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం
1 ప్రభాకర్ గౌడ్ నోముల 12 సెప్టెంబరు 2021 18 సెప్టెంబరు 2021 మెటావికీలో 7 వ్యాసాల జాబితా ప్రభాకర్ గౌడ్చర్చ 13:12, 20 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
2 Pravallika16 2024 జనవరి 30 వ్యాసాల జాబితా

సంవత్సరానికి పైబడిన మైలురాళ్ళు

[మార్చు]

ఒక సంవత్సరం పైబడిన దీక్షల్లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసినవారు కింది పట్టికలో తమ పేర్లు చేర్చాలి. విజయవంతంగా పూర్తైనవే ఇక్కడ చేర్చండి. దీక్ష మొదలుపెట్టి, ఇంకా పూర్తి చేయని వారు, కింద ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు అనే విభాగంలొని పట్టికలో చేర్చాలి.

క్ర.సం దీక్ష పేరు వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ దీక్ష ముగిసిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం
1 వికీవత్సరం (365 రోజులు - 365 వ్యాసాలు) ప్రణయ్‌రాజ్ వంగరి 2016, సెప్టెంబరు 8 2017, సెప్టెంబరు 7 మెటావికీలో వ్యాసాల జాబితా ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 10:24, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
2 వికీవత్సరం (365 రోజులు - 1957 వ్యాసాలు) బత్తిని వినయ్ కుమార్ గౌడ్ 2021, మే 3 2022, మే 2 మెటావికీలో వ్యాసాల జాబితా Batthini Vinay Kumar Goud (చర్చ) 15:47, 20 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
3 వికీవత్సరం (365 రోజులు - 445 వ్యాసాలు) మ్యాడం అభిలాష్ 2021, జూన్ 8 2022, జూన్ 7 మెటావికీలో వ్యాసాల జాబితా అభిలాష్ మ్యాడం (చర్చ) 06:26, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
4 వికీవత్సరం (365 రోజులు - 365+ వ్యాసాలు) Muralikrishna M 2022, ఏప్రిల్ 25 2023, ఏప్రిల్ 24 Muralikrishna M (చర్చ) 04:39, 24 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం జరుగుతూ ఉన్న దీక్షలు

[మార్చు]

తమ వాడుకరి పేజీలో ప్రకటించి దీక్ష మొదలుపెట్టినవారు కింది పట్టికలో తమ పేరు చేర్చవచ్చు. విజయవంతంగా దీక్షను ముగించిన వారు చివరి పెట్టెలో "విజయవంతంగా ముగిసింది" అని రాయాలి. పైనున్న దీక్షా విభాగాల్లో తగిన చోట దీక్ష వువరాలను చేర్చాలి. ప్రయత్నాన్ని అర్థంతరంగా ఆపేసినవారు ఈ పట్టికలో చివరి గడిలో "మధ్యలో ఆగింది" అని, ఆపేసిన తేదీని రాసేసి ఆ అడ్డువరుసను అలాగే ఉంచెయ్యాలి. ఉండనివ్వడం తమకు ఇష్టం లేకపోతే తీసెయవచ్చు.

క్ర.సం దీక్ష పేరు వాడుకరి పేరు దీక్ష మొదలుపెట్టిన తేదీ వ్యాసాల జాబితా పేజీ, లింకుతో సహా సంతకం దీక్ష స్థితి/దీక్షను అర్థంతరంగా ఆపేస్తే,

ఆపేసిన తేదీ

1 30 రోజులు - 30 వ్యాసాలు చదువరి 2021 సెప్టెంబరు 13 వాడుకరి:Chaduvari/30-30 చదువరి (చర్చరచనలు) 16:47, 10 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం] 2021 అక్టోబరు 12 న విజయవంతంగా ముగిసింది
2 30 రోజులు - 30 వ్యాసాలు ప్రభాకర్ గౌడ్ నోముల 2021 సెప్టెంబరు 13 ప్రభాకర్ గౌడ్ నోముల/30-30 _ప్రభాకర్ గౌడ్చర్చ 08:00, 11 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం] మతిమరుపు వలన ...20.09.2021
3 30 రోజులు - 30 వ్యాసాలు యర్రా రామారావు 2021 సెప్టెంబరు 13 వాడుకరి:యర్రా రామారావు/30-30 యర్రా రామారావు (చర్చరచనలు) 22:30,12 సెప్టెంబరు 2021 (UTC) 2021 అక్టోబరు 12 న విజయవంతంగా ముగిసింది
4 30 రోజులు - 30 వ్యాసాలు Ch Maheswara Raju 2021-అక్టోబర్-10 Ch Maheswara Raju (చర్చ) 04:12,10 అక్టోబరు 2021 (UTC) 2021 నవంబరు 8న విజయవంతంగా ముగిసింది
5 100 రోజులు - 100 వ్యాసాలు దివ్య 2022, ఆగస్టు 6 మెటావికీలో వ్యాసాల జాబితా Divya4232 (చర్చ) 08:04, 6 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం] కొన్ని కారణాల వలన రాయలేకపోయిన....2021 ఆగస్టు 30

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రాజెక్టు సభ్యుల పెట్టె

[మార్చు]

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు కింది ప్రాజెక్టు పెట్టెను మీ వాడుకరి పేజీలో అతికించుకోగలరు.