వాడుకరి:Nskjnv
Jump to navigation
Jump to search
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
నా గుఱించి
నమస్తే! నా పేరు సాయి కిరణ్ నేతి, మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం. నా మిత్రులు శ్రేయోభిలాషులు నన్ను Nskjnv అని పిలుస్తుంటారు. ఈ విశ్వం గురించి నేర్చుకోవడానికి నాకు తెలిసిన విషయాలు ఈ ప్రపంచంతో పంచుకోవడానికి వికీపీడియాని ఉపయోగిస్తుంటాను సంప్రదింపులకు wikikiranam@gmail.com |