వికీపీడియా:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021
Appearance
నిబంధనలు
వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:
- ఆ వ్యాసం 0:00 UTC నవంబర్ 15, 2021, 23:59 UTC డిసెంబరు 15, 2021 మధ్య సృష్టించాలి.
- కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
- 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
- వ్యాసం విషయ ప్రాముఖ్యత కలిగి ఉండాలి.
- కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవుట్రాన్స్లేట్ ఉపకరణం సహాయంతో ప్రచురించిన వ్యాసాలూ పరిగణించబడతాయి.- ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
- వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
- వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి. మన సొంత దేశం మినహాయించి (అంటే భారత్ గురించి కాకుండా ఇతర దేశాల గురించై ఉండాలి).
నిర్వాహకులు
చేరండి
ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.
ప్రాజెక్ట్ సభ్యుల జాబితా
- Nskjnv ☚╣✉╠☛ 14:01, 9 నవంబరు 2021 (UTC)
- Ch Maheswara Raju (చర్చ) 14:03, 9 నవంబరు 2021 (UTC)
- ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:11, 9 నవంబరు 2021 (UTC)
- అభిలాష్ మ్యాడం 10:00, 10 నవంబరు 2021 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 13:50, 12 నవంబరు 2021 (UTC)
- Kasyap (చర్చ) 13:54, 12 నవంబరు 2021 (UTC)
- మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 08:14, 18 నవంబరు 2021 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 01:50, 19 నవంబరు 2021 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 05:20, 19 నవంబరు 2021 (UTC)
- Tmamatha (చర్చ) 09:30, 20 నవంబరు 2021 (UTC)
- PARALA NAGARAJU (చర్చ) 05:33, 22 నవంబరు 2021 (UTC)
- ప్రభాకర్ గౌడ్చర్చ 05:39, 22 నవంబరు 2021 (UTC)
- Divya4232 (చర్చ) 08:02, 22 నవంబరు 2021 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 14:15, 26 నవంబరు 2021 (UTC)
- Thirumalgoud (చర్చ) 13:52, 29 నవంబరు 2021 (UTC)
అంతర్జాతీయ సముదాయాలు
పాల్గొంటున్న భాషా సముదాయాలు
- అస్సామీ వికీపీడియా
- అజెర్బైజాన్ వికీపీడియా
- బష్కిర్ వికీపీడియా
- బాంగ్లా వికీపీడియా
- కెంటొనీస్ వికీపీడియా
- సెంట్రల్ బైకల్ వికీపీడియా
- చైనీస్ వికీపీడియా
- ఆంగ్ల వికీపీడియా
- స్పానిష్ వికీపీడియా
- పెర్షియన్ వికీపీడియా
- ఫ్రెంచ్ వికీపీడియా
- జెర్మన్ వికీపీడియా
- గుజరాతీ వికీపీడియా
- హిందీ వికీపీడియా
- ఇండోనేషియన్ వికీపీడియా
- జాపనీస్ వికీపీడియా
- కన్నడ వికీపీడియా
- కొరియన్ వికీపీడియా
- లాడినో వికీపీడియా
- లాట్వియన్ వికీపీడియా
- మైథిలీ వికీపీడియా
- మలయాళం వికీపీడియా
- మరాఠీ వికీపీడియా
- నెదెర్లాండ్స్టాలైజ్ వికీపీడియా
- ఒడియా వికీపీడియా
- పంజాబీ వికీపీడియా
- రింకోనాడా బైకల్ వికీపీడియా
- రష్యన్ వికీపీడియా
- సఖా వికీపీడియా
- సింధీ వికీపీడియా
- సెర్బో-క్రొయేషియన్ వికీపీడియా
- సింహళ వికీపీడియా
- స్వీడిష్ వికీపీడియా
- టగలాగ్ వికీపీడియా
- తమిళ వికీపీడియా
- థాయ్ వికీపీడియా
- ఉక్రేనియన్ వికీపీడియా
- ఉర్దూ వికీపీడియా
- ఉజ్బెక్ వికీపీడియా
- వియెత్నమీస్ వికీపీడియా