వాడుకరి:PARALA NAGARAJU
Appearance
PARALA NAGARAJU | |
---|---|
స్థానిక పేరు | నాగరాజు పరాల |
జననం | పోలుమల్ల |
నివాస ప్రాంతం | పోలుమళ్ల: గ్రామము మండలం: మద్దిరాల జిల్లా:సూర్యాపేట తెలంగాణ రాష్ట్రం India ఇండియా పిన్: 508221 సెల్: 9949109098. |
విద్య | ఎం ఏ(తెలుగు) |
తల్లిదండ్రులు | ఉప్పలయ్య, మల్లమ్మ |
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
|
ఆజాది కా అమృత్ మహోత్సవం బృంద సభ్యులు.
|
తెలుగు వికీపీడియా మిత్రులందరికీ నమస్కారం.. నా పేరు నాగరాజు పరాల ఎంఏ తెలుగు పూర్తి చేసి పరిశోధన వైపు కు అడుగులు వేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ అందులో భాగంగా నా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను.
తెలుగు వికీపీడియా లో చేరడానికి దారి చూపిన మా గురువు గారు డాక్టర్ చంద్రయ్య గారికి ధన్యవాదములు.
వ్యాసాలు
[మార్చు]చరిత్ర మరచిన వీరుడు కన్నెగంటి హనుమంతు [1]
- ↑ "భూమిపుత్ర ఈ పేపర్ ఫిబ్రవరి 20,ఆదివారం 2022". Bhumiputra (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-20. Retrieved 2022-02-21.