Jump to content

వాడుకరి చర్చ:Muralikrishna m

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి నుండి దారిమార్పు చెందింది)
మురళీకృష్ణ ముసునూరి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

మురళీకృష్ణ ముసునూరి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Kasyap గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Kasyap గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ➠ కె.వెంకటరమణచర్చ 03:34, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]


బొమ్మ అభ్యర్థన మూస తొలగింపు

వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి గారూ పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో చురుకుగా బొమ్మలు ఎక్కిస్తున్నందుకు ధన్యవాదాలు.కానీ మీరు బొమ్మ ఎక్కించినాక ఆవ్యాస చర్చాపేజీలోని మూసలు తొలగించటలేదు.దానివలన ఆవర్గంలో బొమ్మ ఎక్కించవలసిన వ్యాసాలుగా ఉంటున్నాయి.ఇతర వాడుకరులు బొమ్మ ఎక్కించలేదనే ఉద్ధేశ్యంతో వ్యాసంలో పొరపాటున బొమ్మ ఎక్కించటానికి,లేదా పరిశీలనకు ఇతరత్రా అసౌకర్యానికి గురికావలసివస్తుంది.నేను కొన్నిటిని తొలగించాను.అదికూడా ప్రాజెక్టు పనిలో ఒక భాగం. ఏమి అనుకోవద్దు.మీ ఉత్సాహం తగ్గనీయబోకండి.ఇలాగే సాగించండి.మర్చిపోవద్దు బొమ్మ అభ్యర్థన మూసలు బొమ్మ ఎక్కించిన వెంటనే తొలగించగలరు.అలాగే ఇప్పటివరకు ఎక్కించిన వ్యాసాలకు శ్రమ అనుకోకుండా వెంటనే తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:56, 6 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@మురళీకృష్ణ ముసునూరి గారూ చర్చ:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, వర్మ కార్పొరేషన్, బొమ్మ అభ్యర్థన మూసలు తొలగించలేదు. యర్రా రామారావు (చర్చ) 06:25, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం

మీ సలహాకు ధన్యవాదాలు. గమనించాను. అలాగే ఇంకొన్ని సలహాలు, సూచనలు చేసిన పెద్దలకు కూడా పేరుపేరునా కృతఙతలు తెలియచేస్తున్నాను. మీ ప్రోత్సాహానికి కృతఙడను.--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 07:11, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలో సంతకం చేయాలి

చర్చలో మీ అభిప్రాయం తెలిపిన తరువాత సంతకం చేయాలి.దానికోసం మీరు పెద్ద కష్టపడవలసిన పనిలేదు.చర్చాలో మీరు అభిప్రాయం తెలిపిన తరువాత చర్చ చివరలో క్రషర్ ఉంచి పేజీ, పై భాగంలో రెండు A A తరువాత 3 సింబలు పై క్లిక్ చేస్తే మీ సంతకం అదే నమోదవుతుంది.నా సంతకం గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 06:22, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

నమస్తే మురళీకృష్ణ ముసునూరి,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:58, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకు ముందు సృష్టించిన వ్యాసాలు మరలా సృష్టిస్తున్నారు

మురళీకృష్ణ గారూ ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమం కింద స్వాతంత్ర్య సమర యోధుల జాబితా జాబితాలోని మాలతీ చౌదరి అనే వ్యాసాన్ని, నేను మాలతీదేవి చౌదరి అనే పేరుతో 2021 సెప్టెంబరు 5 న సృష్టించాను.ఆ జాబితాలో ఆ వ్యాసం ఎదురుగా నా పేరు నమోదు చేసాను.మీరు పరిశీలించకుండా మరలా అదే వ్యాసాన్ని 2021 సెప్టెంబరు 8 న సృష్టించారు. పరిశీలించకపోతే ఎలా? ఈ కార్యక్రమం కింద మీరు సృష్టించాలనుకున్న వ్యాసాలు పేర్లు స్వాతంత్ర్య సమర యోధుల జాబితాలో ముందుగా నమోదు చేసి ఆ ప్రకారం సృష్టించండి.ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి.దీనివలన సమయం వృధా అవదు.మనం ఏమి చేస్తున్నమో, ఏమి చేయబోతున్నామో అనే పరిశీలన ముఖ్యం అని నా భావన.అంతేగానీ వేరే ఉద్దేశ్యం కాదు.గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 03:22, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

నమస్కారం..గురువుగారు. గమనించాను--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 04:22, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

మీరు నీరా వ్యాసము లో తెలిపిన సమాచారం. ఆ పేరాగ్రాఫ్ మొత్తం తీసివేసినాను . Prasharma681 (చర్చ) 04:56, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:41, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కానుక

బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పరిచయం

నమస్కారం సర్.. నా పేరు డా. మంగళగిరి శ్రీనివాసులు నేను ఆంధ్ర (తెలంగాణ) సారస్వత పరిషత్ తెలుగు భాషా సాహిత్య సేవ అను అంశంపై Phd పూర్తి చేసి డాక్టర్ పట్టాను పొందాను సర్. సిద్ధాంత గ్రంధాన్ని కూడా ముద్రించాను సర్.... మంగళగిరి శ్రీనివాసులు (చర్చ) 07:28, 30 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24

నమస్కారం మురళీకృష్ణ గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేరుబరిలో ప్రత్యేకంగా సృష్టించిన పేజీ

మురళీకృష్ణ గారూ వికీ ఐ కాన్స్ కోసం మొదటి పేరుబరిలో వాడుకరిగా ఎవరిపేరుతో వారు పేజి సృష్టించకూడదు.కావున తొలగించాను.మీ గురించి కుప్తంగా రాసుకోవటానికి, వికీ ఐ కాన్స్ అన్నీ వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి పేజీని వాడాలి.బహుశా మీకు అర్థం కాక అలా చేసిఉంటారని, మీ ప్రమేయం లేకుండానే తొలగించాను.అన్యధా భావించవద్దు.--యర్రా రామారావు (చర్చ) 03:59, 14 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్యూ గురువుగారు.. మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 05:06, 14 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తేదీ ఆకృతి గురించి

@మురళీకృష్ణ ముసునూరి గారూ, తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 2022 ఫిబ్రవరి 5న అని రాయాలి. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:41, 5 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం..గురువుగారు. గమనించాను.. ధన్యవాదాలు.. మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 08:16, 5 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

HELP in spelling

अमृत विश्‍व विद्यापीठम् (https://www.wikidata.org/wiki/Q4748684) and अमृत विद्यालयम् (https://www.wikidata.org/wiki/Q108756612) and माता अमृतानंदमयी (https://www.wikidata.org/wiki/Q465072) are 3 articles on school, university and an leader names based on Sanskrit. Can you give their name in Telugu script equivalent to those spelling.

Tamilgirl22 (చర్చ) 09:40, 14 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Tamilgirl22 What in Telugu Language showing in WIKIDATA are correct: 1. అమృత విశ్వ విద్యాపీఠం, 2.అమృత విద్యాలయం & 3. మాతా అమృతానందమయి మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 13:54, 14 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Ok. Thank You 2409:4072:8E3C:49F3:ECA1:E619:3DB3:8811 15:29, 14 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
If possible, expand those wikipidea articles also 2409:4072:8E3C:49F3:ECA1:E619:3DB3:8811 15:33, 14 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంలో ఎర్ర లింకుల గురించి

@మురళీకృష్ణ ముసునూరి గారూ, వికీ వ్యాసాలలో ఎర్ర లింకులు చేరుస్తున్నారు. వ్యాసాలలో ఎక్కువ ఎర్రలింకులు ఉంటే, వ్యాసాన్ని చూసినపుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏదైనా అంశం గురించి వ్యాసాన్ని రాయాలనుకుంటునపుడు అప్పుడు ఆ పదాలకు లింకులు చేర్చి వ్యాసాలను రాయండి. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:17, 20 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు..! గమనించాను. మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 08:29, 20 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలలో చురుకైనవారు

చర్చలలో చురుకైనవారు
@మురళీకృష్ణ ముసునూరి గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:59, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాల సైజు, ఆర్కైవ్ లింకుల గురించి

వికీపీడియలో చురుగ్గా రచనలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు @మురళీకృష్ణ ముసునూరి గారు. అయితే, మీరు రాస్తున్న వ్యాసాలను చూస్తే అవి తక్కువ సైజులో రాస్తున్నట్లు గమనించాను. సమాచారం దొరకని వ్యాసం అయితే తక్కువ సైజులో ఉంటే పర్వాలేదు, దాదాపు చాలావరకు వ్యాసాలను మీరు తక్కువ సైజులోనే రాస్తున్నారు. తెవికీలో చురుగ్గా రాసేవాళ్ళు తక్కువగా ఉండడంతో, ఇంకెవ్వరూ ఆయా వ్యాసాలను విస్తరించేందుకు ముందుకు రారని మీక్కుడా తెలుసు. కనుక, ఒక్కో వ్యాసాన్ని కనీసం 5వేల బైట్లు దాటించగలరని కోరుతున్నాను. గమనించగలరు.

ఇంకోముఖ్యమైన విషయం... వ్యాసాలకు మీరు మూలాలు చేరుస్తున్నారు కదా, వాటని వెబ్ ఆర్కైవ్ లో సేవ్ చేసి మూలాల్లో చేరిస్తే పత్రికల వారి సైటులో మూలం లింకు డెడ్ అయినాకూడా, మనం వెబ్ ఆర్కైవ్ లో సేవ్ చేసిన లింకు లైవ్ గానే ఉంటుంది. కాబట్టి, మీరు కూడా లింకులను వెబ్ ఆర్కైవ్ లో సేవ్ చేసి మూలాల్లో చేరిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదు. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:04, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు..! గమనించాను. ప్రయత్నిస్తాను.--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 13:05, 24 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వీలైనంత ఎక్కువ సమాచారంతో వ్యాసాలను రాస్తూ, ఆర్కైవ్ చేసిన మూలాలను చేర్చుతున్నందుకు ధన్యవాదాలు @Muralikrishna m గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:36, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Muralikrishna m గారూ, తెవికీ వ్యాసాలు అంతర్వికీ (ఇతర భాషల వికీ లింకులు) ఇవ్వగలరు. దానివల్ల వ్యాసం ఏఏ భాషలలో ఉందో సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:04, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు..! ప్రయత్నిస్తాను. Muralikrishna m (చర్చ) 12:11, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@మురళీకృష్ణ ముసునూరి గారూ, వికీలో రోజుకో వ్యాసం రాస్తున్నందుకు ధన్యవాదాలు. కొత్త వ్యాసాల సైజు గురించి గతంలోనే మీకు తెలియజేశాను. మీరు ఎక్కువగా ప్రస్తుతం వార్తల్లో (కరెంట్ అఫైర్స్ లో) ఉన్న అంశాలకు సంబంధించి వ్యాసాలు రాస్తుంటారు. కరెంట్ అఫైర్స్ అంశాల గురించి చాలామంది వెతుకుతారని నా అభిప్రాయం. ఈ రోజు ప్రణయ్ రాయ్ వ్యాసాన్ని సృష్టించారు. ఆంగ్ల వికీలో దాదపు 15 పేరాల సమాచారం ఉండగా మీరు తెవికీలో రెండు పేరాలు మాత్రమే రాశారు. ఎవరైనా తెలుగులో వెతికితే ఇలా తక్కువగా ఉన్న వ్యాసాన్ని చూస్తే వారికి తెవికీ మీద అభిప్రాయం మారిపోతుంది. సమాచారం దొరకని వ్యాసం అయితే తక్కువ సైజులో ఉంటే పర్వాలేదు కానీ ఆంగ్లంలో సమాచారం ఉన్నా కూడా తక్కువగా రాస్తున్నారు. కరెంట్ అఫైర్స్ అంశాల గురించి రాసేప్పుడు ఈ విషయాన్ని గమనించాలని నా అభిప్రాయం. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:05, 30 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాన్ని విస్తరించినందుకు ధన్యవాదాలు @మురళీకృష్ణ ముసునూరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:39, 30 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 - నియమాలు

నమస్కారం @వాడుకరి:Muralikrishna m గారు ,

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 పోటిలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు!

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/నియమాలు పేజిలో ప్రచురించిన నియమాలకు అనుగునంగా ఈ ప్రాజెక్టులో కృషి చేయవలసినదిగా మనవి.

మీ NskJnv 02:46, 2 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా.. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 02:49, 2 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం @వాడుకరి:Muralikrishna m గారు ,

పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ వ్యాసంలో కిందటి ఏడాది చిత్రం చేర్చబడి ఉంది, మీరు మళ్ళి దాంట్లో చిత్రం చేర్చి #WPWPTE ని వాడారు, ఇదివరకు కూడా మీరు ఇలా చేయడం గమనించాను, అసలు ఏ చిత్రం లేని వ్యాసలలోనే బొమ్మలు ఎక్కించడం ఈ పోటి నియమాలలో ఒకటి.

ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను. మీ NskJnv 17:17, 3 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు.. గమనించాను. అయితే ఇన్ఫోబాక్స్ లో సరియైన ఫొటో పెట్టాను, గురువుగారు. ఇక ఇలా సవరించిన వ్యాసాలకు #WPWPTE, #WPWP ట్యాగ్స్ జత చేయను. Muralikrishna m (చర్చ) 05:50, 8 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ కామన్స్ లో ఫోటోల ఎక్కింపు

నమస్కారం, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022 పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ పోటీలో భాగంగా కాపీరైట్స్ ఉన్న ఫోటోలను మీరు వికీ కామన్స్ లోకి ఎక్కిస్తున్నారు. సరైన లైసెన్స్ వివరాలు కూడా చేర్చడంలేదు. కాపీరైట్స్ ఉన్న ఫోటోలు వికీకామన్స్ నుండి తొలగించబడుతాయి. అప్పుడు వ్యాసాలలోని ఫోటో లింకు తెగిపోతుంది. మీరు పడిన శ్రమంతా వృధా అవుతుంది. సరైన లైసెన్స్ వివరాలతోనో లేదా కాపీరైట్స్ లేని ఫోటోలనో వికీకీమన్స్ లోకి చేర్చగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:13, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఎల్ఎం కౌశిక్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

ఎల్ఎం కౌశిక్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వ్యక్తిగత అంశము.. దీనిని తెలుగు వికీ వ్యాసంగా చెప్పలేము..

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎల్ఎం కౌశిక్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:01, 16 ఆగస్టు 2022 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:01, 16 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

శుభోదయం. ఎల్ఎం కౌశిక్ వ్యాసం అవసరం లేదనుకుంటే తొలగించండి. కావాలనుకుంటే ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయగలను. ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 06:08, 16 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

WPWPTE ముగింపు వేడుక

నమస్కారం !

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.

నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.

వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.

పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.

ధన్యవాదాలు.

NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Help us organize!

Dear Wikimedian,

You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Core organizing team.

WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022

Dear Wikimedian,

As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.

Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Organizing team

Hello @Muralikrishna m, Merry Christmas, Hope you're doing well. Can you please create an article for him, just like the way you created for తునీషా శర్మ. Thanks for your consideration. C1K98V (💬 ✒️ 📂) 03:42, 25 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

thank you..! 115.98.43.194 03:50, 25 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మల్లోజుల వేణుగోపాల్

మురళీకృష్ణ గారూ, పై వ్యాసంలో ఎక్కడా మల్లోజుల వేణుగోపాల్ జన్మించిన, మరణించిన తేదీ వివరాలు లేవు. అతని తల్లి మధురమ్మ మరణించిన తేదీ ఉంది. కానీ వ్యాసాన్ని 2022 మరణాలు వర్గంలో చేర్చారు. మరణించిన తేదీ వివరాలు ఉంటే వ్యాసంలో ఆధారాలతో సహా చేర్చండి లేదా 2022 మరణాలు వర్గం నుండి వ్యాసాన్ని తొలగించండి.--స్వరలాసిక (చర్చ) 05:59, 31 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు.. సరిచేసాను. Muralikrishna m (చర్చ) 07:21, 31 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గ్లోబల్ టెక్ సమ్మిట్

మురళీకృష్ణ గారూ, నేను ఇటీవల [2] వ్యాసం వ్రాసాను, దయచేసి దానిని రెగులర్ వ్యాసము గా మార్చండి లేదా తగు చూచనలు ఇవ్వండి. ధన్యవాదములు Pkraja1234 (చర్చ) 05:14, 9 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Pkraja1234గారు ధన్యవాదాలు. ప్రస్తుతం గ్లోబల్ టెక్ సమ్మిట్ వ్యాసాన్ని ప్రధాన స్రవంతిలోకి మార్చాను. కానీ మీరు మీ గరువుగారిని లేదా సీనియర్ వికీపీడియన్స్ ని అడిగి ఉంటే సరియైన మార్పులు-చేర్పులు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. Muralikrishna m (చర్చ) 05:40, 9 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Feminism and Folklore 2023 - Local prize winners

Please help translate to your language

Congratulations on your remarkable achievement of winning a local prize in the Feminism and Folklore 2023 writing competition! We greatly appreciate your valuable contribution and the effort you put into documenting your local Folk culture and Women on Wikipedia. To ensure you receive your prize, please take a moment to complete the preferences form before the 1st of July 2023. You can access the form by clicking here. We kindly request you to submit the form before the deadline to avoid any potential disappointments.

If you have any questions or require further assistance, please do not hesitate to contact us via talkpage or Email. We are more than happy to help.

Best wishes,

FNF 2023 International Team

Stay connected  

MediaWiki message delivery (చర్చ) 10:47, 10 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Feminism and Folklore 2023 - A Heartfelt Appreciation for Your Impactful Contribution!

Please help translate to your language

Dear Wikimedian,

We extend our sincerest gratitude to you for making an extraordinary impact in the Feminism and Folklore 2023 writing competition. Your remarkable dedication and efforts have been instrumental in bridging cultural and gender gaps on Wikipedia. We are truly grateful for the time and energy you've invested in this endeavor.

As a token of our deep appreciation, we'd love to send you a special postcard. It serves as a small gesture to convey our immense thanks for your involvement in the competition. To ensure you receive this token of appreciation, kindly fill out this form by August 15th, 2023.

Looking ahead, we are thrilled to announce that we'll be hosting Feminism and Folklore in 2024. We eagerly await your presence in the upcoming year as we continue our journey to empower and foster inclusivity.

Once again, thank you for being an essential part of our mission to promote feminism and preserve folklore on Wikipedia.

With warm regards,

Feminism and Folklore International Team.

--MediaWiki message delivery (చర్చ) 18:37, 25 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you very much Muralikrishna m (చర్చ) 19:22, 25 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ గారూ... ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 పోటీలో 77 కొత్త వ్యాసాలు రాసి ప్రథమ స్థానంలో నిలిచినందుకు మీకు అభినందనలు.--Nagarani Bethi (చర్చ) 06:20, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 10:07, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
పోటీలో 77 కొత్త వ్యాసాలను ప్రపంచమంతటికీ అందిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 11:17, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మురళీకృష్ణ గారూ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యర్రా రామారావు (చర్చ) 11:51, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 14:23, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 14:23, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో మీ కృషికి

Tireless Contributor Barnstar
మురళీకృష్ణ గారూ, తెవికీలో వికీవత్సరం (365 రోజులు - 365+ వ్యాసాలు) విజయవంతంగా పూర్తిచేసి 500వికీడేస్ వైపు దూసుకెళుతున్న సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:21, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ వంగరి గారు..! ధన్యవాదాలు.. ఇదంతా మీరు, కశ్యప్ గారు, యర్రా రామారావు గారు, చదువరి గారు.. వంటి వారి సలహాలు, సూచనల వల్లనే సాధ్యమైంది. Muralikrishna m (చర్చ) 08:35, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మురళీకృష్ణ గారూ పతకం అందుకున్నందుకు శుభాకాంక్షాలు.అలాగే మాపట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు.మీరు మరిన్ని సేవలు తెవికీకి అందించగలరని ఆశిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:57, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు మురళీ కృష్ణ గారు. నా సూచనలు సలహాలు అని చెప్పడం మీ మర్యాద - అంతే తప్ప ఇదంతా మీ కృషే. ఒక కొండ ఎక్కడం లాంటి పని చేసారు. 2024 ఏప్రిల్ 24 నాటికి ఒక పర్వత శిఖరాన్ని చేరుకోవాలనే ప్రయత్నం (రెండో సవత్సరం) చేస్తున్నారు. మీ ప్రయత్నం నిర్విఘ్నంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ రోజున మళ్ళీ అభినందనలు చెబుతాను. __ చదువరి (చర్చరచనలు) 14:47, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషి గురించి

మురళీకృష్ణ గారూ, మరో సంవత్సరం అని చెప్పి మీపై వత్తిడి పెట్టాలని కాదు. రెండో ఏడాది చేసినా చెయ్యకున్నా మీ కృషీ మీ విజయాలూ దేదీప్యమానం గానే ఉంటాయి. నిజానికి -

నిజాయితీగా పనిచేసే మీలాంటి కుర్రకారు తెవికీ అభివృద్ధి కోసం ఇలానే కాక, నిర్వహణలో కూడా బాగా చురుగ్గా పాలుపంచుకోవాలని నా కోరిక. యువకులు తెవికీని ముందుకు లాక్కెళ్ళాలి. మాబోంట్లను మీతో తీసుకెళ్ళాలి. మీ వెనకే మేం. మీరిప్పుడు కొత్తవారేమీ కాదు, 15 వేల దిద్దుబాట్ల అనుభవజ్ఞులు. నిర్వహణ పనుల్లో కలగజేసుకుంటూ ఉండాలి. చర్చల్లో పాల్గొంటూండాలి. చర్చలు మొదలుపెట్టాలి. చర్చలను ముగించాలి. ఉదాహరణకు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీకి ఉండే ఉపపేజీలను చూడండి. తొలగింపు ప్రతిపాదనలన్నీ దానికి ఉపపేజీలుగా చేరతాయి. వాటిపై వ్యాఖ్యానించండి. అవసరమైతే వాటిని మెరుగుపరచి, ఆ వ్యాసాలను రక్షించండి. తప్పొప్పులను నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెబుతూండాలి. మీకంటే అనుభవజ్ఞులైన వాళ్ళను కూడా అవసరమైతే సరిదిద్దాలి.

అంతేకాదు, అందరూ చేసేపనిని మనం చెయ్యడమే కాదు, దాన్ని కొంగొత్తగా చెయ్యాలి. ఇప్పటి దాకా ఎవరూ చెయ్యని పనులు చెయ్యాలి. ప్రత్యేకపేజీల్లో చూస్తే తెవికీలో పేరుకుపోయిన కొన్ని పనులు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన పనిని చేపట్టవచ్చు. దాన్ని ఒక ప్రాజెక్టుగా మొదలుపెట్టవచ్చు. (ఉదాహరణకు అనాథాశ్రమం)

తెలుగు వికీపీడియాకు మీరు చేస్తున్న సేవకు మళ్ళీ మళ్ళీ అభినందనలు. __ చదువరి (చర్చరచనలు) 15:00, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అంతా మీ అభిమానం.. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 15:05, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మురళీకృష్ణ గారూ చదువరి గారన్నట్లు మాబోటి వాళ్లకు మీరు చేయూత ఇవ్యాలని కోరుతూ, మీతోపాటు నేనుకూడా మీ వెనకే! యర్రా రామారావు (చర్చ) 15:25, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాకు మీరు చేస్తున్న సేవలకు అభినందనలు.➤ కె.వెంకటరమణచర్చ 15:12, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు గురువుగారు..! Muralikrishna m (చర్చ) 17:08, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:23, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు.. దరఖాస్తు పూర్తిచేసాను... Muralikrishna m (చర్చ) 05:29, 22 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

"మీకు తెలుసా" లు

మురళీకృష్ణ గారూ, మీ వాడుకరి పేజీలో యాభై దాకా "మీకు తెలుసా" వాక్యాలు రాసారు గదా.., వాటిని ఇంకా భండారంలో చేర్చినట్టు లేరు. చేర్చవచ్చు గదా? నేను ర్యాండమ్‌గా కొన్ని చూసాను. అవి అక్కడ చేర్చదగ్గవే అనిపించింది.__ చదువరి (చర్చరచనలు) 04:23, 22 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

శుభోదయం గురువుగారు..! చాలామటుకు చేర్చి ఉన్నాయి. నేను మరొక్కసారి పరిశీలిస్తాను. ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 05:23, 22 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నూతన సంవత్సర శుభాకాంక్షలు

@Muralikrishna m గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయ్ కిరణ్ (చర్చ) 04:21, 1 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదయ్ కిరణ్గారు..! ధన్యవాదాలు, అలాగే, మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..!! Muralikrishna m (చర్చ) 07:19, 1 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ Muralikrishna m గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 17:37, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 00:50, 4 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి

మురళీక్రిష్ణ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:02, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గురువుగారికి, నమస్కారం, సమయం చూసుకుని తప్పకుండా స్పందిస్తాను. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 14:07, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

బహుదూరపు బాటసారి మీరు

The Original Barnstar
మురళీకృష్ణ గారూ, రోజుకో వ్యాసం యాత్రలో రెండేళ్ళు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు అభినందనలు. ఇది కనీసం మరో 20 ఏళ్ళ పాటు సాగే సుదీర్ఘ తెవికీ యాత్ర కావాలని కోరుకుంటూ, ఈ ఒరిజినల్ బార్న్‌స్టార్ సమర్పిస్తున్నాను, స్వీకరించండి. చదువరి (చర్చరచనలు) 04:58, 27 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు..! గురువుగారు. Muralikrishna m (చర్చ) 02:04, 28 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder to vote now to select members of the first U4C

You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Dear Wikimedian,

You are receiving this message because you previously participated in the UCoC process.

This is a reminder that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) ends on May 9, 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility.

The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.

Please share this message with members of your community so they can participate as well.

On behalf of the UCoC project team,

RamzyM (WMF) 22:54, 2 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 13:00, 5 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 10:00, 9 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 11:00, 9 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 08:06, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 05:00, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 12:00, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 15:00, 14 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 10:00, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 14:00, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 05:00, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Nskjnv గారు, కొన్ని వేల వ్యాసాలను ఒక్కరే ఎవాల్యూట్ చేస్తున్న మీకు ధన్యవాదాలు. నా వ్యాసాలలో ఒకటి అర తిరస్కరించబడ్డాయి. మీరు కాస్త ఫ్రీ అయ్యాక కారణం చెప్పగలిగితే, ఆ వ్యాసాలను మెరుగుపరుస్తాను. Muralikrishna m (చర్చ) 16:19, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Muralikrishna m గారు నమస్కారం, వ్యాసాల నిడివి ముఖ్యంగా అందులో పదాలు 400 పైగా లేకుండా ఉంటే వ్యాసాలు తిరస్కరించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు నన్ను wikikiranam@gmail.com ద్వారా సంప్రదించండి.
ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 01:54, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

2024 ఎన్నికలు ప్రాజెక్టులో మీ కృషికి గుర్తింపుగా

The Articles for Creation Barnstar
ఎన్నికల ప్రాజెక్టు -2024 లో పొల్గొని, కృషి చేసినందుకు గుర్తింపుగా అభినందనలతో పతకం బహుకరణ. స్వీకరించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:50, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
గురువు గారికి ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 11:50, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Hello @Muralikrishna m, I hope you're doing well. If you can create or expand it here. Thanks for your consideration. C1K98V (💬 ✒️ 📂) 16:23, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నా మర్పు

నా మార్పు ని ఎందుకు తీసేసావు? థాయిలాండ్ ముఖమంత్రి. మొదటిగా నేన్ను ఇరవై గంటలు నుండి పొడుకోలేదు, క్షమించండి న వ్రాత బాగోపోతే.

ఆ పేజిలో కొన్ని అతిదరిద్రాలు ఉన్నాయి.

మోదటిగా. ఆమ పేరు “థాయ్:” అని ఉంది కాని వ్రాసింది తమిల్. ఆది నా మోదటి మార్పు.

రెండు: ఆమా పేరు. ఓక గంట కోసం నేను థాయ్ భాశ లిపి గురించి చదివి ఆమా పేరు ఫేతాంగ్తోర్న్ షినవాత్ర”. “కావాలనుకుంటే యూటూబా మీద ఆమా పేరు ఎల పలకాలో చూడండి. సరిగ్గ వ్రాస్తే “ఫేతాఙ్తార్న్ చినవాత్ర” కాని పలకలేక పోతే, ఫేతాంగ్తోర్న్ షినవాత్ర”. ఓక నిజం ఉంది: ఆమ పేరు పీటోంగ్‌టార్న్ షినవత్రా కాదు. “ట” షబ్దం అమా పేరు లేదు. దయచేసి మళ్ళి నా మర్పులు పెట్టు.

(ఇక ఆ మోదటి మార్పు, ఏ యెదవ థాయ్ పేరు కోసం తమిల్ వ్రాసాడు?)

🙏🙏🙏🙏🙏 ఒంటి గంట అయ్యింది ఓపిక లేదు Helloisgone (చర్చ) 05:17, 23 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేశి జవాబు ఇవ్వు Helloisgone (చర్చ) 23:10, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీలో సవరణలు

@Muralikrishna m గారు, తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీలో కొన్ని సవరణలు చేయబడ్డాయి. గమనించగలరు.

  • ఫోటో లేని వ్యాసంలో ఫోటో చేరిస్తే మూడు (3) మార్కులు, ఫోటోలు ఉన్న వ్యాసంలో మరో ఫోటో చేరిస్తే ఒక (1) మార్కు ఇవ్వబడుతుంది.
  • సమాచారపెట్టెలో చేర్చిన ఫోటోకు మూడు (3) మార్కులు ఇవ్వబడుతాయి.
  • సమాచారపెట్టెలో ఉన్న FairUse ఫోటో స్థానంలో కామన్స్ ఫోటో చేర్చవచ్చు.
  • వ్యాసంలో ఎన్నో ఫోటోగా చేర్చారో కూడా దిద్దుబాటు సారాంశంలో రాయగలరు (ఉదా: మొదటి ఫోటో, రెండవ ఫోటో, మూడవ ఫోటో).

Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 04:49, 27 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గమనించాను.. ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 05:29, 27 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Muralikrishna m గారు, ఇది తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ప్రాజెక్టుకు సంబంధించన ఫోటోల పోటీ కాబట్టి, పోటీలో పాల్గొనేవారు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ప్రాజెక్టు ద్వారా కామన్స్ లో చేర్చిన ఫోటోలు (కేటగిరీ వారిగా) లోని ఫోటోలను మాత్రమే వ్యాసాలలో చేర్చాలి. గమనించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 18:56, 29 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Muralikrishna m గారు, తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024కి ఈరోజు (నవంబరు 4) చివరిరోజు. గమనించగలరు.--Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 05:43, 4 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

నమస్కారం!

వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 13:38, 7 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024లో ఫలితాల ప్రకటన

@Muralikrishna m గారు... తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టులో భాగంగా 2024 అక్టోబరు 26 నుండి నవంబరు 4 వరకు విజయవంతంగా నిర్వహించబడిన తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024 లో మీరు ద్వితీయ బహుమతిని సాధించినందుకు అభినందనలు. పోటీలో చురుగ్గా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఫలితాలు, ఇతర వివరాల కోసం ఫోటోల పోటీ పేజీలోని ఫలితాలు విభాగాన్ని చూడగలరు.-- Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 17:06, 8 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 01:43, 9 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Hello @Muralikrishna m, Can you please improve the article. Thanks, wishing you a prosperous new year. C1K98V (💬 ✒️ 📂) 09:44, 3 జనవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]

Sure, Thank you & wish you the same..! Muralikrishna m (చర్చ) 06:27, 4 జనవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]