యుక్తి తరేజా
స్వరూపం
యుక్తి తరేజా | |
|---|---|
| జననం | 2000 జనవరి 6 కైతాల్, హర్యానా రాష్ట్రం, భారతదేశం |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | మోడల్, నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2019 – ప్రస్తుతం |
యుక్తి తరేజా (జననం 2000 జనవరి 6, కైతాల్)[1] భారతీయ నటి, మోడల్.[2][3] ఆమె ఎంటీవి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2019లో నాల్గవ స్థానంలో నిలిచింది.[4]
2023 జూన్ 7న విడుదలకు సిద్ధమైన తెలుగు సినిమా రంగబలిలో హీరో నాగశౌర్యతో ఆమె జతకట్టింది.[5]
బాల్యం
[మార్చు]యుక్తి తరేజా 2000 జనవరి 6న హర్యానా రాష్ట్రంలోని కైతాల్ జిల్లా కేంద్రంలో జన్మించింది.[6] ఆమె తండ్రి పర్వీన్ తరేజా, తల్లి రీటా తరేజా.[7]
కెరీర్
[మార్చు]
ఢిల్లీలో డిగ్రి చదువుతున్న రోజుల్లోనే మోడల్ గా ఎదిగిన ఆమె 2019లో ఎంటీవి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌లో పోటీదారు.[8] ఫిబ్రవరి 2021లో ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి జుబిన్ నౌటియల్ పాడిన లుట్ గయే(Lut Gaye) పాటకు చిత్రీకరించిన మ్యూజిక్ వీడియోలో నటించింది. ముగ్గురు వ్యక్తులు ఒక వధువును ఎలా చంపారు, తరువాత ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపబడ్డారు అనే కథాంశంగా సాగే ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.[9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూ |
|---|---|---|---|---|
| 2023 | రంగబలి | డాక్టర్ సహజా రెడ్డి | తెలుగు | |
| 2024 | మార్కో | మరియా అన్నా పాల్ | మలయాళం | |
| 2025 | కె- ర్యాంప్ | టిబిఎ | తెలుగు | |
| టిబిఎ | పేరులేని నిఖిల్ కుమారస్వామి చిత్రం † | టిబిఎ | కన్నడ | |
| కింగ్ జాకీ క్వీన్ † | తెలుగు |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2019 | MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ | పోటీదారు | 4వ స్థానం | |
| 2020 | MTV ఏస్ ది క్వారంటైన్ | |||
| 2023 | సుమ అడ్డా | ఆమె స్వయంగా | ఎపిసోడ్ 25 |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూ |
|---|---|---|---|---|
| 2025 | హాయ్ జునూన్! కల. ధైర్యం చేయండి. ఆధిపత్యం వహించండి. | స్వాతి | హిందీ |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]| సంవత్సరం | పేరు | గాయకుడు(లు) | మూ |
|---|---|---|---|
| 2020 | ఇక్ సుప్నా | ప్రభ్ గిల్ | |
| 2021 | ససర్వాది | రజనీష్ పటేల్ | |
| లట్ గయే | జుబిన్ నౌటియల్ | ||
| 2024 | గల్టి | విశాల్ మిశ్రా |
అవార్డులు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | వర్గం | పని | ఫలితం | మూ |
|---|---|---|---|---|---|
| 2023 | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ తొలి నటి | రంగబలి | నామినేట్ అయ్యారు |
మూలాలు
[మార్చు]- ↑ Suryadevara, Harsha (2025-02-12). "Who is Yukti Thareja? All You Need to Know About the Haryana-Born Beauty" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-10-26.
- ↑ World, Republic. "Yukti Thareja's Instagram photos are major style goals for fans, check here". Republic World.
- ↑ World, Republic. "Supermodel of the Year contestant Yukti Thareja warns fans of fake Facebook page". Republic World.
- ↑ World, Republic. "Masaba Gupta shares her 'Supermodel of the Year' mood, ex-contestant finds it hilarious". Republic World.
- ↑ V6 Velugu (12 May 2023). "రంగబలి..రిలీజ్‌కి రెడీ". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ World, Republic. "Yukti Thareja, Priyank Sharma and others who sizzled in music videos and shot to fame". Republic World.
- ↑ "Yukti Thareja Family".
- ↑ World, Republic. "'Lut Gaye' casts THIS Supermodel of the Year contestant with Emraan Hashmi". Republic World.
- ↑ World, Republic. "Is Emraan Hashmi, Yukti Thareja & Jubin Nautiyal's 'Lut Gaye' song based on a true story?". Republic World.