ఇమ్రాన్ హష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇమ్రాన్ హష్మి
2014లో ఇమ్రాన్ హష్మి
జననం
సయ్యద్ ఇమ్రాన్ అన్వర్ హష్మీ

(1979-03-24) 1979 మార్చి 24 (వయసు 45)
బొంబాయి , మహారాష్ట్ర, భారతదేశం
విద్యాసంస్థసైడేన్హామ్ కాలేజీ
యూనివర్సిటీ అఫ్ ముంబై
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2003 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పర్వీన్ షహాని
(m. 2006)
పిల్లలు1
బంధువులుSee Bhatt family

ఇమ్రాన్ హష్మి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2003లో ఫుట్​పాత్​ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, మూడు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2003 ఫుట్ పాత్ రఘునాథ్ “రఘు ” శ్రీవాస్తవ
2004 మర్డర్ సన్నీ
తుమ్ సా నహి దేఖా దక్ష మిట్టల్
2005 జెహెర్ సిద్ధార్థ్ మెహ్రా
ఆషిఖ్ బనాయా ఆప్నే విక్రమ్ "విక్కీ " మాథుర్
చాక్లెట్ Devaa
కల్ యుగ్ అలీ భాయ్
2006 జవానీ దివాని మంజిత్ "మాన్ " కపూర్
అక్సార్ రికీ శర్మ
గ్యాంగ్ స్టర్ ఆకాష్ నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ఏ నెగటివ్ రోల్
ది కిల్లర్ నిఖిల్ జోషి
దిల్ దియా హై సాహిల్ ఖన్నా
2007 గుడ్ బాయ్ బాడ్ బాయ్ రాజవీర్ "రాజు" మల్హోత్రా
ఆవారపన్ శివమ్ పండిట్
ది ట్రైన్ విశాల్
2008 జన్నత్ అర్జున్
2009 రాజ్ ప్రిథ్వీ సింగ్
తుమ్ మిలే అక్షయ్
2010 వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై షోఐబీ ఖాన్ నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
క్రూక్ జై దీక్షిత్ /సూరజ్ భరద్వాజ్
2011 దిల్ తో బచ్చా హై జి అభయ్ సూరి
మర్డర్ 2 అర్జున్ భగవత్
ది డర్టీ పిక్చర్ అబ్రహం
2012 జన్నత్ 2 సోను ఢిల్లీ – కుతి కామిని చీజ్ "
షాంఘై జోగిందర్ పార్మర్ నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
రాజ్ 3 ఆదిత్య అరోరా
రష్ సామర్ గ్రోవర్
2013 ఏక్ తి డాయాన్ బిజోయ్ చరణ్ మాథుర్ /బోబో
ఘన్ చక్కర్ సంజయ్ "సంజు" ఆత్రయ్
2014 రాజా నత్వార్లాల్ మిథిలేష్ "రాజా" కుమార్
టైగెర్స్ అయాన్
ఉంగ్లీ నిఖిల్ అభ్యంకార్
2015 మిస్టర్. X రఘు రామ్ రాథోడ్
హామారి అధూరి కహాని ఆరవ్ రూపరేల్
2016 అజార్ మొహమ్మద్ అజహరుద్దీన్ ]]
రాజ్ : రీబూట్ ఆదిత్య శ్రీవాస్తవ
2017 బాద్షాహో దళిత్
2018 వెల్కమ్ టు న్యూ యార్క్ ఇమ్రాన్ హస్మి అతిధి పాత్ర
2019 వై చీట్ ఇండియా రాకేష్ కుమార్ సింగ్ (రాకీ)
ది బాడీ అజయ్ పూరి
2020 హారమి సాగర్ భాయ్
2021 ముంబై సాగా విజయ్ సావర్కర్
చేహరే సమీర్ మెహ్రా
డై బుక్ సామ్ ఇసాక్ [2]
2023 టైగర్ 3 ఐ.ఎస్.ఐ ఏజెంట్ జమాల్ ఫతే మీర్ / లయన్ నిర్మాణంలో ఉంది [3]
సెల్ఫీ [4]
2024 ఓజీ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Prime 9 (1 February 2022). "టైగర్ 3 లో విలన్ గా ఇమ్రాన్ హష్మి". Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Taran Adarsh [@taran_adarsh] (18 July 2019). "Emraan Hashmi starts shooting of supernatural thriller #Ezra in #Mauritius... Remake of #Malayalam film #Ezra... Directed by Jay Krishnan [he directed the original]... Produced by Bhushan Kumar, Kumar Mangat Pathak, Krishan Kumar and Abhishek Pathak. t.co/UjKyEZwfnJ" (Tweet) – via Twitter.
  3. "Tiger 3: Salman Khan, Katrina Kaif, Emraan Hashmi attend puja, shoot to begin on March 8". Hindustan Times (in ఇంగ్లీష్). 21 March 2021. Retrieved 8 March 2021.
  4. "Selfiee first look: Akshay Kumar-Emraan Hashmi team up for Driving License remake". Bollywood Bubble (in ఇంగ్లీష్). 2022-01-12. Retrieved 2022-01-12.