అజార్
Appearance
అజార్ | |
---|---|
దర్శకత్వం | టోనీ డిసౌజా |
రచన | రాజత్ అరోరా |
నిర్మాత |
|
తారాగణం | ఇమ్రాన్ హష్మీ, లారా దత్తా, నర్గీస్ ఫక్రీ, ప్రాచీ దేశాయ్ |
ఛాయాగ్రహణం | రాకేష్ సింగ్ |
కూర్పు | దేవ్ జాదవ్ విపుల్ చౌహన్ |
సంగీతం | పాటలు:అమాల్ మాలిక్ ప్రీతమ్ డీజే చేతస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ శిరోద్కర్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పనోరమా స్టూడియోస్ సోనీ పిక్చర్స్ |
విడుదల తేదీ | 13 మే 2016 |
సినిమా నిడివి | 130 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
అజార్ 2016లో విడుదలైన హిందీ సినిమా. సోనీ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌ల పై శోభా కపూర్, ఏక్తా కపూర్, సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు టోనీ డిసౌజా దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ, లారా దత్తా, నర్గీస్ ఫక్రీ, ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 13 మే 2016న విడుదలైంది.
కథ
[మార్చు]భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అజారుద్దీన్ 99వ టెస్ట్ మ్యాచ్ లో స్టింగ్ ఆపరేషన్ జరిపి 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనివ్వకుండా ఆపేస్తారు. ఆ తర్వాత అజార్ తన పెళ్లి, సంసారంలో వచ్చిన మార్పులు, అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది మిగతా సినిమా కథ.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- ఇమ్రాన్ హష్మి [5]
- లారా దత్తా
- నర్గీస్ ఫక్రీ
- ప్రాచీ దేశాయ్
- కునాల్ రాయ్ కపూర్
- గౌతమ్ గులాటి
- మంజాత్ సింగ్
- కరణ్ వీర్ శర్మ
- రాజేష్ శర్మ
- వరుణ్ బడోలా
- కులభూషణ్ ఖర్బందా
- హేమంత్ చౌదరి
- వీరేంద్ర సాక్సన్
- జమీల్ ఖాన్
- అశోక్ మందన్న
- షెర్నాజ్ పటేల్
- ఆశిష్ పాథోడ్
- శ్వేతా కవత్రా
- రంజిత్ కపూర్
- నవదీప్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: సోనీ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్
- నిర్మాత: శోభా కపూర్, ఏక్తా కపూర్, సోనీ పిక్చర్స్
- కథ: రజత్ అరోరా
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టోనీ డిసౌజా
- సంగీతం: అమాల్ మాలిక్, ప్రీతమ్
- సినిమాటోగ్రఫీ: రాకేష్ సింగ్
- ఎడిటర్: దేవ్ జాదవ్, విపుల్ చౌహన్
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (13 May 2016). "Azhar: Lacks spine" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ Samiuddin, Osdin (22 May 2016). "Bollywood tries but fails miserably to tell the real story of Mohammad Azharuddin". The National. Retrieved 1 April 2017.
- ↑ Dwivedi, Sandeep (16 May 2016). "Don't play it again, Azhar". The Indian Express. Retrieved 1 April 2017.
- ↑ Ferrero Sharma, Ruchir (18 May 2016). "Sorry Bollywood, The Truth About Azhar Lies in His Own Confessions". The Huffington Post. Retrieved 1 April 2017.
- ↑ "Emraan Hashmi turns Azharuddin on ‘Azhar’ poster"