Jump to content

ఓజీ

వికీపీడియా నుండి
ఓజీ
దర్శకత్వంసుజీత్
రచనసుజీత్
నిర్మాతడీవీవీ దానయ్య
తారాగణం
ఛాయాగ్రహణంరవి కే. చంద్రన్
కూర్పునవీన్ నూలి
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థ
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ
26 December 2024
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్250 కోట్లు

ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
  • నిర్మాత: డీవీవీ దానయ్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్
  • సంగీతం: తమన్
  • సినిమాటోగ్రఫీ: రవి కే. చంద్రన్
  • ఎడిటర్: నవీన్ నూలి
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (31 January 2023). "ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ వచ్చేశాడు". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
  2. Sakshi (2 September 2023). "'ఓజీ' గ్లింప్స్‌ వచ్చేసింది". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  3. Andhra Jyothy (16 June 2023). "గ్యాంగ్‌స్టర్‌తో ఇమ్రాన్‌ హష్మీ". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  4. Andhrajyothy (24 December 2023). "పవన్ 'ఓజీ'లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఓజీ&oldid=4297053" నుండి వెలికితీశారు