హరీశ్ ఉత్తమన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరీశ్ ఉత్తమన్
Harish-uthaman-still-3.jpg
జననం (1982-04-05) 1982 ఏప్రిల్ 5 (వయసు 41)
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అమృత కల్యాణ్‌పుర్‌
(m. 2018; విడాకులు 2019)
చిన్ను కురువిల్ల
(m. invalid year)

హరీశ్‌ ఉత్తమన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2008లో తమిళ సినిమా తా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటించాడు. హరీశ్‌ తెలుగులో ‘గౌరవం’, ‘పవర్’, ‘శ్రీమంతుడు’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘జై లవకుశ’, ‘అశ్వద్ధామ’ ‘వి’ 'నాంది' చిత్రాలలో ప్రతినాయకుడిగా (విలన్) నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వివాహం[మార్చు]

హరీశ్ ఉత్తమన్ 2018లో మేకప్‌ ఆర్టిస్ట్‌ అమృత కల్యాణ్‌పుర్‌ ను వివాహమాడాడు, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆయన మలయాళ నటి చిన్ను కురువిల్లను 20 జనవరి 2022న రెండో వివాహం చేసుకున్నాడు.[1][2][3]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర
2010 తా సిరియా తమిళ్ శ్రీహరి
నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు -ఉత్తమ నూతన నటుడు
2013 గౌరవం శరవణన్ /
జగపతి
తమిళ్
తెలుగు
ముంబై పోలీస్ రాయ్ మలయాళం
పాండియనాడు భరణి తమిళ్
2014 మెలగామన్ గురు తమిళ్
పవర్ కిషోర్ వర్ధన్ / చోటు తెలుగు [4]
పిసాసు కోపిష్టి భర్త పాత్ర తమిళ్
2015 యాగవరయినుమ్ నా కాకా గుణ తమిళ్
జిల్ ఏసీపీ. పరశురామ్ తెలుగు
పండగ చేస్కో శివ రెడ్డి సోదరుడు తెలుగు
శ్రీమంతుడు రాధా తెలుగు [5]
తాని ఒరువన్ సూరజ్, ఐ.పి.ఎస్ తమిళ్
పాయుమ్ పులి ఆల్బర్ట్ తమిళ్
2016 ఎక్స్‌ప్రెస్ రాజా కేశవ్ రెడ్డి తెలుగు
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సన్నీ తెలుగు
విల్ అంబు శివ తమిళ్
మలుపు గుణ తెలుగు
తొడరి నందకుమార్ తమిళ్
రెక్క డేవిడ్ తమిళ్
మావీరన్ కిట్టు సెల్వరాజ్ తమిళ్
2017 భైరవా ప్రభ తమిళ్
డోరా పోలీస్ ఆఫీసర్ తమిళ్
మిస్టర్ మీరా సోదరుడు తెలుగు
దువ్వాడ జగన్నాథం సుల్తాన్ బాషా తెలుగు
జై లవకుశ జై అనుచరుడు తెలుగు
రుబాయి మణిశర్మ తమిళ్
నెంజిల్ తునివిరుందల్ దురై పండి తమిళ్
కేర్ ఆఫ్ సూర్య సాంబశివుడు తెలుగు
మాయణాది హరీశ్ మలయాళం
2018 కవచం శరత్ చంద్ర, ఐ.పి.ఎస్ తెలుగు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పి.సి సోదరుడు తెలుగు
2019 వినయ విధేయ రామ బల్లెం బలరాం తెలుగు
కొదతి సమక్షం బాలన్ వకీల్ రోనాల్డ్ మలయాళం
న్టపే తుణై షణ్ముగం తమిళ్
రుస్తుం అర్జున్ ప్రసాద్ కన్నడ కన్నడలో తొలి సినిమా
కల్కి కుమార్ మలయాళం
కైతి అదైకాలం తమిళ్
2020 అశ్వథ్థామ కిషోర్ తెలుగు
వి రంజిత్ తెలుగు
2021 ఈశ్వరన్ ఎసై సబారినాథన్ తమిళ్
నాంది కిషోర్ తెలుగు
అశ్వమిత్ర అరుణ్ తమిళ్
పుష్ప తెలుగు
తీర్పుగాళ్ విరకాపాడుం తమిళ్
2022 భీష్మ పర్వం మార్టిన్ మలయాళం
కాడవేర్ తమిళ్ [6]

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం వెబ్ సిరీస్ పేరు పాత్ర భాషా ఓటిటి ఇతర
2020 టాప్ లెస్ టాప్ తమిళ్ జీ 5 [7]

టెలివిజన్ సీరియల్స్[మార్చు]

2008-2009 కోలంగళ్ 1329 ఎపిసోడ్ నుండి - మధుబాలకృష్ణన్ "మధు" - సంగీతకారుడు (మేనకా ప్రేమికుడు) - తమిళ్

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 January 2022). "రెండో పెళ్లి చేసుకున్న 'నాంది' నటుడు". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  2. TV9 Telugu (22 January 2022). "రెండోసారి పెళ్లిపీటలెక్కిన ప్రముఖ నటుడు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్." Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  3. TV5 News (21 January 2022). "మలయాళీ నటితో 'నాంది' నటుడి రెండో పెళ్లి..!" (in ఇంగ్లీష్). Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  4. Sakshi (27 July 2014). "రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  5. Sakshi (13 July 2015). "'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా'". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  6. The New Indian Express (16 November 2021). "A tryst with death". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  7. "Tamil web series Topless takes a story about women, honour and makes it about the absurdities of men-Entertainment News , Firstpost". Firstpost. 2020-02-20. Retrieved 2021-07-14.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.