జిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిల్
Jil poster.jpg
దర్శకత్వంరాధాకృష్ణ
నిర్మాతవంశీకృష్ణా రెడ్డి
ప్రమోద్ ఉప్పలపాటి
రచనరాధాకృష్ణ (Screenplay)
కథరాధాకృష్ణ
నటులుతొట్టెంపూడి గోపీచంద్
రాశి ఖన్నా
సంగీతంమొహమ్మద్ జిబ్రాన్
ఛాయాగ్రహణంశక్తి శరవణన్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
పంపిణీదారులొర్గాన్ ఎంటర్‌టైర్మెంట్ (Australia & New Zealand) [1]
విడుదల
2015 మార్చి 27 (2015-03-27)[2]
దేశంభారత్
భాషతెలుగు

జిల్ 2015 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా[2].

కథ[మార్చు]

జై (గోపీచంద్‌) ఒక అగ్నిమాపకదళ అధికారి . ఒక ప్రమాదం నుంచి తనే కాపాడిన సావిత్రిపై (రాశి ఖన్నా) మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమకథ ఓ పక్క నడుస్తుండగా... ఒక రోజు ఓ అపరిచితుడికి (బ్రహ్మాజీ) సాయపడతాడు. అతని కోసం చోటా నాయక్‌ (కబీర్‌) అనే పచ్చి నెత్తురు తాగే నేరగాడు ఒకడు వెతుకుతుంటాడు. సదరు వ్యక్తి తన నుంచి వెయ్యి కోట్లు గోల్‌మాల్‌ చేయడమే కాకుండా తనని పోలీసులకి కూడా పట్టించాడని ఎలాగైనా అతడిని పట్టుకుని తన డబ్బు రాబట్టుకోవాలని నాయక్‌ ప్రయత్నిస్తుంటాడు. అయితే అతను ఓ ప్రమాదంలో చనిపోవడంతో... అతనికి సాయపడిన జైకి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలుసుననుకుని ఇతడిని టార్గెట్‌ చేస్తాడు నాయక్‌. ఇద్దరి మధ్య సాగే దోబూచులాటతో కథనం సాగుతుంది[3]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం: జిబ్రాన్‌
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: శక్తి శరవణన్‌
  • నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి
  • కథ, కథనం, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్‌
  • విడుదల తేదీ: మార్చి 27, 2015

మూలాలు[మార్చు]

  1. "'Jil' In Australia and Newzealand". indiaglitz.com. March 26, 2015. Retrieved March 27, 2015.
  2. 2.0 2.1 "Gopichand 'Jill' release date confirmed". aptoday.com. March 3, 2015. Archived from the original on 2015-04-02. Retrieved March 4, 2015.
  3. http://www.greatandhra.com/movies/reviews/jil-review-worth-a-look-64988.html

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జిల్&oldid=3277637" నుండి వెలికితీశారు