కల్పలత (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పలత
జననం
గార్లపాటి కల్పలత

19 జనవరి 1977
మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2015–ఇప్పటివరకు
పిల్లలుమణి కిరీటి, రూప శ్రీ

గార్లపాటి కల్పలత తెలుగు సినిమారంగానికి చెందిన నటి. ఆమె 2010లో విడుదలైన వేదం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన పుష్ప సినిమాతో మంచి గుర్తింపునందుకుంది.[1][2]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. TV5 News (22 December 2021). "'పుష్ప'లో అల్లు అర్జున్ కి మదర్ గా నటించింది ఈమె.. ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  2. The Times of India (22 February 2019). "Govt turned our farms into mines, but we are still waiting for money: Kalpa Latha" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  3. Sakshi (22 December 2021). "బన్నీ లాంటి కొడుకుంటే బాగుండు: 'పుష్పరాజ్‌ తల్లి' ఎమోషనల్‌". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  4. TV9 Telugu (23 December 2021). "తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత." Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.

బయటి లింకులు[మార్చు]